
కాగా ఇప్పుడు ‘ఓ బేబీ’ని బాలీవుడ్‌లోనూ తెరకెక్కించాలని సురేశ్‌బాబు భావిస్తున్నారట. ఇందులో సామ్ పాత్రను ఆలియా భట్‌తో చేయించాలని ప్రయత్నిస్తున్నారట. అయితే ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’, ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో రీమేక్ తీయడం ఇప్పట్లో సాధ్యంకాదేమో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.. ఎలాగైనా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యాలని పట్టుదలతో సురేష్ బాబు వున్నారని ఫిలిం నగర్ టాక్..!!
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2lk3rWz
Comments
Post a Comment