Skip to main content

Posts

Showing posts from January, 2020

త్వరలో “ప్రజాకవి కాళోజీ” బయోపిక్

త్వరలో “ప్రజాకవి కాళోజీ” బయోపిక్ తొలగి తోవెవడిచ్చు త్రోసుకొని పోవలయు, బ్రతుకు పోరాటము పడకు ఆరాటము. ఒక మనిషిని కదిలించే శక్తి అక్షరానికి ఉంటుంది.అదేవిధంగా ఒక తరాన్ని కదిలించే శక్తి ఒక రచయితకు మాత్రమే ఉంటుంది. అలా కొన్ని తరాలను చైతన్యవంతం చేసిన ప్రజాకవి, పద్మవిభూషణ్, స్వర్గీయ కాళోజీ గారి బయోపిక్ వెండితెరపై త్వరలో వస్తోంది. స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి బయోపిక్ శ్రీమతి విజయలక్ష్మి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి గారి చేతుల మీదుగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇక ఈ సినిమాను జై నీ ప్రభాకర్ గారు తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు “ప్రజాకవి కాళోజీ” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. స్వర్గీయ కాలేజీ గారి పాత్రలో శ్రీ మూలవిరాట్ అదేవిధంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి పాత్ర ఆయన తమ్ముడు మనోహర్ రావు గారు పోషిస్తున్నారు. కాళోజీ గారి భార్యగా విజయలక్ష్మి గాయని కనిపిస్తారు ఈ సినిమాకు ఎస్.ఎస్ ఆత్రేయ సంగీత దర్శకుడు. ఈ సినిమా కాళోజీ ఫౌండేషన్ సభ్యులు ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, నాగిళ్ల రామశాస్త్రి, వి .ఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు మరి...

`గ‌బ్బ‌ర్‌సింగ్` కాంబినేష‌న్ క‌న్ఫ‌ర్మ్‌!

`గ‌బ్బ‌ర్‌సింగ్` కాంబినేష‌న్ క‌న్ఫ‌ర్మ్‌! రాజ‌కీయాల్లో బిజీగా మారిపోయిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. రాకెట్ స్పీడుతో సినిమాలు చేయాల‌ని ప‌వ‌న్ ప్లాన్ చేసుకున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు షికారు చేస్తున్నాయి. ఆ వార్త‌ల్ని నిజం చేస్తూ ప‌వ‌న్ ఒక్కో ప్రాజెక్ట్‌ని సైలెంట్‌గా ప‌ట్టాలెక్కిస్తున్నారు. `పింక్‌` రీమేక్‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. దిల్ రాజుతో క‌లిసి బోనీక‌పూర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో వుండ‌గానే మ‌రో చిత్రాన్ని కూడా మొద‌లుపెట్టేశారు. క్రిష్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఈ నెల 29న హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో మొద‌లైంది. తాజాగా మ‌రో చిత్రాన్ని కూడా ప‌వ‌న్ ట్రాక్‌లోకి తీసుకొస్తున్నారు. `గ‌బ్బ‌ర్‌సింగ్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించిన హ‌రీష్‌శంక‌ర్  ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో వుండే అవ‌కాశాలు వున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యం...

తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను – అల్లు అర్జున్

తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను – అల్లు అర్జున్ “రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడుగా పేరుపొందిన సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ అల.. వైకుంఠపురములో ‘. హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన థాంక్స్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు. ఈ వేడుకలో నటుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ, “ప్రేక్షకులందరికీ హత్తుకొన్నట్లే ఈ సినిమాలోని డైలాగ్స్ నాకు హత్తుకున్నాయి. పండగ పూట ఈ సినిమా రిలీజ్ చేశారు అని అనుకున్నాను కానీ, నా జీవితంలో ఈ సినిమాతో పండగ స్...

ర‌జ‌నీ చుట్టూ ఏం జ‌రుగుతోంది?

ర‌జ‌నీ చుట్టూ ఏం జ‌రుగుతోంది? సురేష్‌కృష్ణ రూపొందించిన `బాబా` అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సినిమా త‌రువాత ర‌జ‌నీ సినిమాల‌కు ఫుల్‌స్టాప్ పెట్ట‌బోతున్నార‌ని, హిమాల‌యాల‌కు వెళ్లిపోతార‌ని అంతా ప్ర‌చారం జ‌రిగింది. దీంతో బ‌య్య‌ర్లు ఎగ‌బ‌డి `బాబా` చిత్రాన్ని ఫ్యాన్సీ రేట్ల‌కు కొన్నారు. కానీ ప్ర‌చారం జ‌రిగినంత రేంజ్‌లో `బాబా` వ‌సూళ్ల‌ని సాధించ‌క‌పోగా ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఫ్యాన్సీ రేట్ల‌కు కొన్న బ‌య్య‌ర్లు కోట్ల‌ల్లో న‌ష్టపోయారు. ఈ విష‌యం తెలుసుకున్న ర‌జ‌నీ వారంద‌రికి న‌ష్ట‌ప‌రిహారం క‌ట్టిస్తాన‌ని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఆ త‌రువాత న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించి కొత్త సంప్ర‌దాయానికి తెర‌లేపారు. అప్ప‌టి నుంచి అదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తున్నారాయ‌న‌. తాజాగా మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితే ` ద‌ర్బార్‌ ` సినిమాకు ఏర్పడిన‌ట్టు తెలుస్తోంది. అదేంటి ర‌జ‌నీ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిందంటూ ప్ర‌చారం జ‌రిగిన ఈ సినిమాకి న‌ష్టాలు రావ‌డం ఏంటి? అని అంతా అనుకోవ‌చ్చు కానీ డిస్ట్రిబ్యూట‌ర్లు మాత్రం న‌ష్టాల్లో వున్నార‌ట‌. జ‌న‌విర 9న విడుద‌లైన ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్ని సాధించింద‌న...

నితిన్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్‌!

నితిన్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్‌! టాలీవుడ్‌లో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ చాలా మందే వున్నా అందులో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వాళ్ల సంఖ్య చాలా త‌క్కువే వుంది. మిగ‌తా హీరోలు పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. ఇదిలా వుంటే యంగ్ హీరో నితిన్ పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా హైద‌రాబాద్ కు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ షాలినితో ప్రేమ‌లో వున్న నితిన్ పెద్ద‌ల అంగీకారంతో పెళ్లికి రెడీ అయిపోతున్నాడు. గ‌త నాలుగేళ్లుగా షాలినితో నితిన్ సీక్రెట్‌గా ప్రేమాయ‌ణాన్ని సాగిస్తున్నారు. వీరి ల‌వ్‌స్టోరీకి సంబంధించిన వార్త‌లు ఈ మ‌ధ్యనే బ‌య‌టికి వ‌చ్చాయి. రోజు రోజుకీ త‌న ప్రేమ‌, పెళ్లికి సంబంధించిన వార్త‌లు షికారు చేస్తున్నా నితిన్ మాత్రం సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నారు. ` భీష్మ‌ ` షూటింగ్‌లో బిజీగా వున్న నితిన్ మ‌రో ప‌క్క త‌న పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల‌ని చ‌క‌చ‌కా చేసుకుపోతున్నారు. దుబాయ్‌లో ఏప్రిల్ 16న‌ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి అతిథుల‌ని ఫిక్స్ చేసిన నితిన్ త‌న ఎంగేజ్‌మెంట్ డేట్‌ని కూడా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. పెళ్లి కోసం ఏర్పాట్లు, అతిథుల లిస్ట్ ఫైన‌ల్ కావ‌డంతో...

విక్ట‌రీ నుంచి మ‌రో సర్‌ప్రైజ్ రెడీ!

విక్ట‌రీ నుంచి మ‌రో సర్‌ప్రైజ్ రెడీ! 2019లో సోలోగా కాకుండా వ‌రుణ్‌తేజ్‌తో `ఎఫ్‌2`, మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో `వెంకీ మామ‌` చిత్రాల్లో న‌టించిన వరుస‌గా విజ‌యాల్ని అందుకున్నారు విక్ట‌రీ వెంక‌టేష్ . 2019 ప్రారంభంలో `ఎఫ్‌2`తో సాలీడ్ హిట్‌ని సొంతం చేసుకున్న వెంకి మేన‌ల్లుడితో చేసి `వెంకీమామ` ఆ స్థాయిలో కాక‌పోయినా ఫ‌ర‌వాలేద‌నిపించింది. 2020లో సోలోగా ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని ఫిక్స‌యిన వెంక‌టేష్ అందుకు త‌మిళ హిట్ చిత్రం `అసుర‌న్‌`ని ఎంచుకున్న విష‌యం తెలిసిందే. వెంక‌టేష్ హీరోగా `అసుర‌న్` ఆధారంగా ` నార‌ప్ప‌ ` తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. శ్రీ‌కాంత్ అడ్డాల రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల అనంత‌పురంలోని రూర‌ల్ ఏరియాలో లాంఛనంగా మొద‌లైన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడ‌క్షన్స్ డి. సురేష్‌బాబుతో క‌లిసి త‌మిళ నిర్మాత క‌లైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియ‌మ‌ణి మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ కూడా వుంద‌ట‌. ఇటీవ‌ల కొంత మంది యంగ్ హీరోయిన్‌ల‌ని ప‌రిశీలించిన చిత్ర బృందం ఫైన‌ల్‌గా పేరున్న హీరోయిన్‌నే సెలెక్ట్ చేసుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అమ‌లా...

నితిన్‌, ర‌ష్మిక‌ల కెమిస్ట్రీ అదిరిందిగా!

  Nithin, Rashmika chemistry adurs నితిన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `భీష్మ‌`. క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. `ఛ‌లో` సినిమాతో మంచి రైజింగ్‌లో వున్న వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్రేమ‌, పెళ్లి,  అంటూ ప‌డ‌ని బ్ర‌హ్మ‌చారిగా నితిన్ పాత్ర‌ని ఈ చిత్రం కోసం దర్శ‌కుడు వెంకీ కుడుముల కొత్త‌గా డిజైన్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన బ్ర‌హ్మ‌చారుల అంథెమ్ సాంగ్‌తో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి `వాటే బ్యూటీ..` అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ని మేక‌ర్స్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ పాట‌లో నితిన్‌, ర‌ష్మిక‌ల మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. స్టెప్స్ కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. పాట‌లోనే ఇంత కెమిప్ట్రీ పండితే సినిమాలో చెప్పేదేముందీ అదిరినోద్ది అంతే అంటున్నారు. క‌న్న‌డ న‌టుడు అనంత్ నాగ్ కీల‌క పాత్రలో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 21న రిలీజ్ చేస్తున్నా...

స‌రిలేరు..` బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్‌.. అంత‌కు మించి!

  Superstar krishna comments on Mahesh film మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ` స‌రిలేరు నీకెవ్వ‌రు `. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత పోటీ వున్నా ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 200 కోట్ల‌కు మించి వ‌సూళ్లు సాధించి మ‌హేష్ న‌టించిన చిత్రాల్లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సినిమాపై సూప‌ర్‌స్టార్ కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.  నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఈ చిత్రానికి `బ్లాక్ బ‌స్ట‌ర్‌కా బాప్` అంటూ ప్ర‌చారం చేయ‌డం బాగుంది. సినిమా అద్భుతంగా వుంది. నా ఉద్దేశంలో ఈ సినిమాకు మ‌రింత విజ‌యం వ‌రిస్తుంది. నిర్మాత ఎక్క‌డ కూడా డ‌బ్బుల విష‌యంలో రాజీప‌డ‌లేదు. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా ద‌ర్శ‌కుడు చిత్రాన్ని చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు` అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ నెల 11న విడుద‌లైన ఈ చిత్రం మంచి సందేశంతో పాటు చ‌క్క‌ని వినోదాన్ని అందించి మ‌హేష్ సీరియ‌స్‌తో పాటు ఎంట‌...

“మ్యాన్ Vs వైల్డ్” తో “పక్షి రాజా”

Akshay Kumar On Bear Grylls Man Vs Wild సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ చావవలసిందే ..! అంటూ 2.0 సినిమాలో చెలరేగిన పక్షి రాజా ఇప్పుడు ప్రకృతి ఒడిలో పలు సాహసాలు చెయ్యబోతున్నారు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, డిస్కవరీ చానెల్ కు చెందిన ప్రముఖ యాంకర్ బేర్ గ్రిల్స్ తో కలిసి అడవుల్లో “మ్యాన్ Vs వైల్డ్” ప్రోగ్రాం కోసం కలుస్తున్నారు. ఇక సహజంగానే స్టంట్స్ మరియు యాక్షన్ సీన్స్ అన్నీ డూప్ లేకుండా చేసే అక్షయ్. బేర్ గ్రిల్స్ తో కలిసి చెయ్యబోయే షో పై అందరి పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, బేర్ గ్రిల్స్ తోకలిసి ఒక కార్యక్రమం చేసారు. ఇక 2.0 సినిమా తరువాత అక్షయ్ కూడా సౌత్ లో ఫేమస్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయి వ్యక్తితో కలిసి బేర్ గ్రిల్స్ గతం లో “మ్యాన్ Vs వైల్డ్” ప్రోగ్రాం చేసారు. ఆ ఎపిసోడ్ రికార్డు స్థాయిలో టీ.ఆర్.పీ సాధించడంతో రజనీ తో వచ్చే ఎపిసోడ్ మొత్తం ఇప్పటివరకూ ఉన్న రికార్డ్స్ అన్నీ బీట్ చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎంతైనా ఇంతకాలానికి ఇండియా గొప్పదనం, ఇండియన్ స్టార్స్ గొప్ప తనాన్ని మిగిలిన దేశాలు వాళ్ళు తెలుసుకున్నారు. from టాప్ స్టోరీస్ – Telugu M...

రిలీజ్‌కు ముందే లాభాల బాట ప‌ట్టిందే!

Suriya Soorarai Pottru Pre release business విభిన్న‌మైన చిత్రాల‌తో పాత్ర‌ల ప‌రంగా ప్ర‌యోగాలు చేస్తుంటారు హీరో సూర్య‌. గ‌త కొంత కాలంగా ఆయ‌న చేస్తున్న ప్ర‌యోగాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌లించ‌డం లేదు. దాంతో తానే నిర్మాత‌గా మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌య్యారు. సూర్య న‌టిస్తున్న తాజా త‌మిళ‌ చిత్రం ` సూరారై పోట్రు `. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో హీరో సూర్య న‌టిస్తూ నిర్మిస్తున్నారు. ఏయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ జి.ఆర్‌. గోపీనాథ్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ చిత్ర టీజ‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భించింది. తెలుగులో `ఆకాశ‌మే నీహ‌ద్దురా` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ టీజ‌ర్‌ని ఇటీవ‌లే రిలీజ్ చేశారు. మోహ‌న్‌బాబు వాయిస్ ఓవ‌ర్‌తో మొద‌లైన ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల్లోనే కాదు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 15 కోట్ల బ‌డ్జెట్‌తో అత్యంత ప‌గ‌డ్బందీ ప్లాన్‌తో ఎక్క‌డా ఎలాంటి వేస్టేజీ లేకుండా నిర్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్రీరిలీజ్ బిజినెస్‌తో 40 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు తెలిసింది. తీసి బ‌డ్జ...

రామ చిలుక రక్ష‌ణ‌కు మెగా కోడ‌లు!

రామ చిలుక రక్ష‌ణ‌కు మెగా కోడ‌లు! మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌ణ్య ప్రాణి సంర‌క్ష‌ణ కోసం వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్‌గా వున్నవైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్స్‌తో క‌లిసి వ‌ణ్య ప్రాణి సంర‌క్ష‌ణ కోసం ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా `వైల్డెస్ట్ డ్రీమ్స్‌` పేరుతో ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి ప్ర‌త్యేకంగా ఎగ్జిబిష‌న్‌ని ఏర్పాటు చేశారు. దీన్ని ఇటీవ‌ల ప‌లువురు తార‌ల్ని సంద‌ర్శించి రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల్ని అభినంద‌న‌ల్లో ముంచేశారు. ఈ ఉద్య‌మాన్ని ప్ర‌శంస‌ల వ‌రకే ఆప‌కుండా చేత‌ల్లో చూపించ‌డం మొద‌లుపెట్టారు రామ్‌చ‌ర‌న్ వైఫ్ ఉపాస‌న . ఏపీలోని రామ చిలుక‌, కృష్ఱ జింక‌ల సంర‌క్ష‌ణ‌కు ఆమె న‌డుంక‌ట్టారు. ముందు రామ చిలుక‌ని ర‌క్షించే ప‌రిలో ప‌ట్టారు. ఎంతో అందంగా క‌నిపించే రామ చిలుక‌ని ఇక‌పై పంజ‌రంలో పెడితే త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చిరించారు. ఈ సంద‌ర్భంగా ఆమె సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా ఓ సందేశాన్ని అందించారు. రామ చిలుక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌క్షి. దీన్ని పంజ‌రంలో బంధిస్తే 5000 జ‌రిమానా త‌ప్ప‌ద‌ని, ఆరేళ్ల జైలు శిక్ష‌...

చూసీ చూడంగానే మూవీ రివ్యూ

చూసీ చూడంగానే మూవీ రివ్యూ మూవీ రివ్యూ: చూసీ చూడంగానే న‌టీన‌టులు: శివ కందుకూరి, వ‌ర్షా బొల్ల‌మ్మ‌, మాళ‌విక స‌తీష‌న్‌, నిర్మాత‌: రాజ్ కందుకూరి ద‌ర్శ‌క‌త్వం: శేష సింధూరావు ఫొటోగ్ర‌ఫీ: వేద‌రామ‌న్‌ సంగీతం: గోపీ సుంద‌ర్‌ ఎడిటింగ్: ర‌వితేజ గిరిజాల‌ రేటింగ్‌: 2.75 /5 నిర్మాత‌గా ఎన్నో చిత్రాల్ని నిర్మించారు రాజ్ కందుకూరి . అయితే ఆయ‌న‌కు ఓ నిర్మాత‌గా గుర్తింపుని తీసుకొచ్చిన చిత్రం `పెళ్లిచూపులు`. శ్రీ‌విష్ణుతో `మెంట‌ల్ మ‌దిలో` చిత్రాన్ని నిర్మించిన ఆయ‌న కొంత విరామం తీసుకుని త‌న త‌న‌యుడు శివ కందుకూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన చిత్రం `చూసీ చూడంగానే`. శేష సింధూరావుని ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్ కందుకూరి త‌న త‌న‌యుడితో నిర్మించిన చిత్రంతో ఆక‌ట్టుకున్నారా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే. క‌థ‌: సిద్దూ (శివ కందుకూరి) త‌న త‌ల్లి (ప‌విత్రాలోకేష్‌) కార‌ణంగా త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా వుండ‌లేక‌పోతుంటాడు. త‌ల్లి మాట‌ని కాద‌న‌లేక‌, త‌న‌కు న‌చ్చిన‌ట్టు వుండ‌లేక త‌న‌లో త‌నే సంఘ‌ర్ష‌ణ...

ఫొటోస్టోరీ: శ్రీ‌ముఖి రెచ్చిపోయిందిగా!

ఫొటోస్టోరీ: శ్రీ‌ముఖి రెచ్చిపోయిందిగా! శ్రీ‌ముఖి.. బుల్లితెర‌పై ఈ పేరు తెలియ‌ని వారంటూ వుండ‌రు. త‌న‌దైన మేన‌రిజ‌మ్స్‌తో ఆక‌ట్టుకుంటూ యాంక‌ర్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ న‌టించిన `జులాయి` సినిమాతో వెండితెర‌పై కెరీర్‌ని మొద‌లుపెట్టింది. దాదాపు 11 చిత్రాల్లో హీరోకు చెల్లెలిగా, హీరోయిన్‌కు ఫ్రెండ్‌గా క‌నిపించింది. కొన్ని చిత్రాల్లో లీడ్ పాత్ర‌ల్లో న‌టించినా పెద్ద‌గా గుర్తింపును మాత్రం పొంద‌లేక‌పోయింది. దీతో బుల్లితెర‌ని న‌మ్ముకున్న శ్రీ‌ముఖి `ప‌టాస్‌` షోతో పాపుల‌ర్ అయింది. రాముల‌మ్మ‌గా పేరు తెచ్చుకున్న శ్రీ‌ముఖి `బిగ్‌బాస్` సీజ‌న్ 3 ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. టైటిల్‌ని సొంతం చేసుకోలేక‌పోయినా గ‌ట్టి పోటీని మాత్రం ఇచ్చింద‌ని పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం స్టార్ మాలో స్టార్ మ్యూజిక్ రీలోడెడ్ షో చేస్తున్న శ్రీ‌ముఖ ఈ మ‌ధ్య హాట్ హాట్ ఫొలోల‌తో ఇన్‌స్టాని హీటెక్కించేస్తోంది. తాజాగా శ్రీ‌ముఖి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ఇన్‌స్టాలో శ్రీ‌ముఖిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 2.5 మిలియ‌న్‌. తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోల్ని చూసిన వారంతా శ్రీ‌...

పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే తప్పేంటి.?

పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే తప్పేంటి.? పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే తప్పేంటి.? ఇప్పుడు ఆయన అభిమానులతో పాటు కోట్లమంది ప్రజల మనసుల్లో వస్తున్న ప్రశ్న ఇదే. ఎందుకంటే భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది నటీనటులు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాలు కంటిన్యూ చేస్తూ సినిమాలు చేశారు. సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్లో కూడా రాణించారు. మరి ఇంత మంది తమ వ్యక్తిగత వృత్తి అయినటువంటి సినిమాలు చేసుకుంటూ, రాజకీయాలు చేస్తే తప్పు లేకపోగా.. కేవలం పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి గారు లేదంటే మెగా ఫ్యామిలీని మాత్రం ఎందుకు స్వార్థ రాజకీయాల కోసం అనేకమంది వేలెత్తి చూపిస్తున్నారు..? అనే ప్రశ్న గురించి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం గతంలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఖుషి అనే ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత ఆయన జానీ అనే ఒక సినిమా చేశారు. ఖుషి సినిమా స్వాగ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆ సినిమా అంతగా రుచించలేదు. ఆ సినిమా ద్వారా నష్టపోయినటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కు ఆయన తన ఆస్తులు అమ్మి వాళ్ళకి సెటిల్ చేసిన సందర్భం ఇప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చెప్పుకుంటూ ...

`ఆర్ ఆర్ ఆర్‌`లో ఆమె కోసం స్పెష‌ల్ సాంగ్‌?

`ఆర్ ఆర్ ఆర్‌`లో ఆమె కోసం స్పెష‌ల్ సాంగ్‌? బాహుబ‌లి, కేజీఎఫ్ చిత్రాల త‌రువాత దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న మూవీ ` ఆర్ ఆర్ ఆర్‌ `. జ‌క్క‌న్న రాజ‌మౌళి `బాహుబ‌లి` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్ప‌డింది. ఆ క్రేజ్‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమాని స‌గ‌టు ప్రేక్ష‌కుడి ఊహ‌కంద‌ని స్థాయిలో రూపొందిసస్తున్నాడు. దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లోని ఆర్ ఎఫ్ సీలో జ‌రుగుతోంది. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తో అజ‌య్‌దేవ్‌గ‌న్ పాల్గొన‌గా ప‌లు కీల‌క యాక్షన్ ఘ‌ట్టాల్ని ఇటీవ‌ల చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని చిత్ర బృందం మీడియాకు రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. చాలా ప్ర‌త్యేక‌త‌ల‌తో, ఊహ‌కంద‌ని ట్విస్ట్‌ల‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌క‌టించిన తొలి రోజు నుంచే ట్రేడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 200 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేయ‌బోతున్న ఈ సినిమా కోసం రాజ‌మౌళి మ‌రో స్పెష‌ల్ ఎఫెక్ట్‌ని రెడీ చేస్తున్నార‌ట‌. ఇందులో బాలీవుడ్ భామ అలియాభ‌ట్ మెగా ప‌వ‌ర్‌స్టార్‌కు జోడీగా న‌టిస్తున్...

సూర్య బాట‌లో స‌మంత అడుగులు!

సూర్య బాట‌లో స‌మంత అడుగులు! త‌మిళ హీరో సూర్య గ‌త కొంత కాలంగా సినిమాల్లో న‌టిస్తూనే అలా వ‌చ్చిన డ‌బ్బుతో త‌మిళ‌నాడు చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా చ‌దువుకు దూర‌మ‌వుతున్న పిల్ల‌ల్ని చేర‌దీసి అగ‌రం ఫౌండేష‌న్ ద్వారా వారికి ఉన్న‌త విద్య‌ను అందిస్తున్నారు. గ‌త ప‌దేళ్లుగా ఆయ‌న ఈ సేవ చేస్తూ ప‌లువురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఆయ‌న త‌ర‌హాలోనే స్టార్ హీరోయిన్ స‌మంత కూడా ఓ విద్యా సంస్థ‌ని స్థాపించ‌బోతోంది. ప్ర‌త్యూష ఫౌండేషన్ పేరుతో ఓ ఎన్‌జీఓని స్థాపించి గ‌త కొన్నేళ్లుగా సేవ‌లు చేస్తున్నారామె. ఆ మ‌ధ్య హృద‌య సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు హార్ట్ ఆప‌రేష‌న్ చేయించి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్న స‌మంత తాజాగా ఎడ్యుకేష‌న్ రంగంలోకి ప్ర‌వేశిస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఏకం పేరుతో ఈ సంస్థ‌ని త‌న స్నేహితుల‌తో క‌లిసి హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఏరియాలో స్థాపించ‌బోతోంది. ఇందు కోసం స్థలాన్ని కూడా ప‌రిశీలించార‌ని. త్వ‌ర‌లోనే అన్ని అనుమ‌తుల్ని పొంది విద్యాసంస్థ‌ని లాంఛ‌నంగా ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు ఆమె స‌న్నిహితుల స‌మాచారం. స‌మంత ప్ర...

మన తెలుగు బుట్టబొమ్మ – వర్ష బొల్లమ్మ

మన తెలుగు బుట్టబొమ్మ – వర్ష బొల్లమ్మ దళపతి విజయ్ హీరోగా గత ఏడాది దీపావళికి వచ్చిన బిగిల్ (తెలుగు లో విజిల్) సినిమాలో పెళ్ళైన తర్వాత మళ్ళీ ఫుట్ బాల్ గేమ్ కి రీ ఎంట్రీ ఇచ్చి, కడుపులో బిడ్డను పెట్టుకుని, పెనాల్టీ కిక్ కొట్టి మ్యాచ్ ని గెలిపించిన గాయత్రి గుర్తుందా.? ఆ పాత్రలో మనల్ని ఎమోషనల్ గా ట్రావెల్ చేయించిన అమ్మాయి.. అచ్చ తెలుగు అమ్మాయి వర్ష బోల్లమ్మ. ఇప్పుడు వర్ష ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా వచ్చిన “ చూసీ చూడంగానే ” సినిమాతో మన ముందుకు వచ్చేసింది. అంతేకాకుండా తమిళ క్లాసిక్ మూవీ 96 లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసింది. పలు మలయాళ సినిమాల్లో నటించింది. ఇక 96 తెలుగు రీమేక్ అయిన జాను సినిమాలో కూడా అదే పాత్ర పోషించింది వర్ష. తాజాగా రిలీజ్ అయిన “చూసీ చూడంగానే” సినిమాలో ఆమె మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో వర్ష యాక్టింగ్ చాలా క్యూట్ గా ఉంది. ఇక దర్శకురాలు శేష సింధు గారు వర్షకు మరో మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో డిజైన్ చేసారు. ప్రస్తుతం వర్ష కు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న ఒక సినిమాలో వర్ష గుంటూరు అమ్మాయి గా ఒక ...

ప‌వ‌న్ సినిమాకు బ‌డ్జెట్ అంతా?

ప‌వ‌న్ సినిమాకు బ‌డ్జెట్ అంతా? `బాహుబ‌లి` త‌రువాత ద‌క్షిణాది సినిమా అందులోనూ టాలీవుడ్ సినిమా బ‌డ్జెట్ మరీ పెరిగిపోయింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో గ‌త కొంత కాలంగా తెలుగులో భారీ చిత్రాల నిర్మాణం మొద‌లైంది. అలాంటి చిత్రాలపై ప్రేక్ష‌కులు ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తుండ‌టంతో మేక‌ర్స్ కూడా ఈ త‌ర‌హా భారీ చిత్రాల నిర్మాణానికే ఎక్కువ‌గా మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా ఇదే కోవ‌లో మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రం రాబోతోంది. రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` రీమేక్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు ప‌వ‌న్ మ‌రో చిత్రాన్ని కూడా అంగీక‌రించిన విష‌యం తెల‌సిందే. క్రిష్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 29న హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. పిరియాడిక్ డ్రామాగా తెర‌పైకి రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతున్నారు. దీని కోసం ఏకంగా 100 కోట్ల ఖ‌ర్చు చేయ‌బోతున్నార‌ట‌. తాజ్‌మ‌హ‌ల్‌, చార్...

కరీనా కపూర్ తో సానియా మీర్జా బయోపిక్.?

కరీనా కపూర్ తో సానియా మీర్జా బయోపిక్.? ఆటతో పాటుగా, అందంతో కూడా అభిమానులను అలరించిన టెన్నిస్ క్రీడాకారిణి “సానియా మీర్జా” జీవితం ఆధారంగా ఒక సినిమా వస్తోందా.? అవుననే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మంచి కథగా మలిస్తే తన బయోపిక్ తీయడం ఓకే అని, సానియా మీర్జా ఇప్పటికే పలు ఇంటర్వ్యూ లలో చెప్పారు. ఇక బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తారనే వార్తఃలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. రీసెంట్ గా సానియా కుటుంబం మరియు ప్రముఖ క్రికెటర్ అజరుద్దీన్ గారి కుటుంబాలు బంధుత్వాలు కలుపుకున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే అనేకమంది క్రీడాకారుల జీవితాల పై సినిమాలు వచ్చాయి. సూపర్ హిట్ అయ్యాయి. ప్రత్యేకించి మహిళా క్రీదకరినుల విషయానికి వస్తే ప్రియాంక చోప్రా చేసిన ప్రసిద్ద బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ బయోపిక్ మహిళా అథ్లెట్ మిలన్ సింగ్ బయోపిక్ చిత్రాలు ఇప్పటికే మంచి హిట్ అయ్యాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్స్ కూడా లైన్ లో ఉన్నాయి. ఇక సానియా జీవితానికి సంబంధించి ఆమె బాల్యం లో టెన్నిస్ ఆట నేర్చుకోడానికి ఆమె పడిన కష్టం, ఆమె కు టెన్నిస్ నేర్పించే క్రమంలో ఆమె కు...

అప్పుడు అమితాబ్ ; ఇప్పుడు అక్షయ్

అప్పుడు అమితాబ్ ; ఇప్పుడు అక్షయ్ సౌత్ ఇండియన్ స్టార్ ధనుష్, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమాకు “ఆత్రంగి రే” అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇక ఈ టైటిల్ కి అర్ధం “మనసు మరియు బుద్ధి కి మధ్య జరిగే సంఘర్షణ”. ఇది నాలుగేళ్ల క్రితం బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా అయిన “వాజిర్” లో స్వయంగా ఆయన పాడిన పాట లిరిక్స్. గతంలో ధనుష్ , అమితాబ్ సర్ తో కలిసి “షమితాబ్” అనే సినిమా చేసారు. ఆ సినిమా బాలీవుడ్ లో ఇప్పటికీ ఒక సెన్సేషన్. ఇప్పుడు స్వయంగా బిగ్ బి టైటిల్ తో ఈ సినిమా రావడం ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ కలిగిస్తోంది. తను వెడ్స్ మను లాంటి యూనీక్ సినిమాలు తీసిన ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాకు దర్శకుడు. జాతీయ అవార్డు గ్రహీత అయిన రైటర్ హిమాన్షు శర్మ ఈ సినిమా స్క్రిప్ట్ ను లాక్ చేసారు. గతంలో ఆనంద్ ఎల్ రాయ్ ధనుష్ తో కలిసి “రన్ జానా” అనే సినిమా చేసారు. బాలీవుడ్ లో విలక్షనమైన సినిమాలు తీసే డైరెక్టర్ గా ఆనంద్ ఎల్ రాయ్ కు పేరుంది. ఇక ఈ సినిమాకు ఎ.ఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. సినిమా అనౌన్స్మెంట్ కు సంబంధించి ఇప్పటికే ఆయన ఇచ్చిన మ్య...

విశ్వక్ సేన్ HIT టీజర్ రిలీజ్ – “అదిరింది”

విశ్వక్ సేన్ HIT టీజర్ రిలీజ్ – “అదిరింది” ఒక పోలీస్ ఆఫీసర్, పేరు విక్రం. ఒక కేసు.. అది కూడా మిస్సింగ్ కేస్. ఒక క్రిమినల్. పైగా చేసింది ఒక్క నేరం కాదు.. తవ్వేకొద్దీ ఎన్నో నేరాలు. ఎన్నో అనుమానాలు. ఒక సమస్య. విక్రం ఇక డ్యూటీ చెయ్యకుండా, విశ్రాంతి తీసుకోమని వేధిస్తోంది. కానీ కనిపెట్టాల్సిన ఆ కేసు తనని వెంటాడుతోంది. దొరికే ప్రతీ క్లూ అతన్ని మరింతగా రెచ్చగొడుతున్నాయి. ఇప్పుడు విక్రం ఏం చేస్తాడు.? అంతలా ఆ కేసు ఇంపార్టెన్స్ ఏంటి.? తను కోల్పోయింది ఆ కేసులో తనకు దొరుకుతోంది ఏంటి.? అసలు తన జీవితాన్ని, తన డ్యూటీ ని సవాల్ చేస్తున్న క్రిమినల్ ఎవరు.? తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 28 HIT సినిమా చూడాల్సిందే అంటున్నారు. చిత్ర యూనిట్. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసిన టీజర్ లో మనం మాట్లాడుకుంటున్న అంశాలు అన్నీ ఉన్నాయి. విశ్వక్ తో పాటు హరితేజ, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ఇంకా అనేకమంది నటీనటులు కనిపిస్తున్నారు. స్వరసాగర్ వివేక్ సాగర్ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, “ఎవరు” లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఎడిట్ చేసిన ఎడిటర్ గ్యారీ బి.హెచ్ లాంటి వాళ్ళ సూపర్ వర్క్ ఇందులో కనిపిస్తోంది. అలాగే కెమెరా వర్క్ మనికందన్...

అశ్వద్ధామ మూవీ రివ్యూ

అశ్వద్ధామ మూవీ రివ్యూ మూవీ రివ్యూ: అశ్వద్ధామ నటీనటులు: నాగ శౌర్య, మెహ్రీన్ తదితరులు దర్శకత్వం: రమణ తేజ నిర్మాత: ఉష మూల్పూరి సంగీతం: శ్రీ చరణ్ పాకల విడుదల తేదీ: జనవరి 31, 2020 రేటింగ్: 3 /5 నాగ శౌర్య హిట్ కొట్టి చాలా కాలమైంది. ఈసారి తనే కథ రాసుకుని ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా ప్రయత్నించాడు. డీసెంట్ బడ్జెట్ తో తెరకెక్కించిన అశ్వద్ధామ ప్రేక్షకుల ఆసక్తిని ఆకర్షించింది. ఈరోజే ఈ సినిమా విడుదలైంది. మరి అశ్వద్ధామ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్న అశ్వద్ధామ సంగతి ఏంటి? కథ: గణ ( నాగ శౌర్య ) యూఎస్ నుండి తన చెల్లెలి ఎంగేజ్మెంట్ కోసం వస్తాడు. అయితే పెళ్లి కాకుండానే తన చెల్లి ప్రేగ్నంట్ అన్న షాకింగ్ విషయం తెలుస్తుంది. తన చెల్లెలు ప్రేగ్నంట్ ఎలా అయిందన్న విషయాన్ని ఛేదించడం మొదలుపెడతాడు. ఒకటి తర్వాత ఒకటిగా క్లూస్ ఛేదించడం మొదలుపెడతాడు. మరోవైపు హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు తెలుసుకుంటాడు. ఇంతకీ ఇదంతా ఎవరు చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? గణ దీన్ని ఛేదించడంలో సక్సెస్ అయ్యాడా లేడా అన్నది తెరమీదే చూడాలి. నటీనటులు: నాగ శౌర్య తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్ లో మెప...

ఆహా.. ఎంత మంచి ఛాన్స్ మిస్ అయింది!

ఆహా.. ఎంత మంచి ఛాన్స్ మిస్ అయింది! అల్లు అరవింద్ నిర్మాతగా అల వైకుంఠపురములో చిత్రంతో బాగానే ఆర్జించాడు. ఈ సినిమాకు సెపరేట్ గా పెట్టుబడి పెట్టకపోయినా లాభాలతోనే ఈ చిత్రం ద్వారా దాదాపుగా 20 కోట్ల దాకా వెనకేసున్నాడని అంటున్నారు. అయితే ఈ లాభం సంగతి ఓకే కానీ అల్లు అరవింద్ ఈ సినిమా ద్వారా ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న అల్లు అరవింద్ ఇటీవలే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ఆహాను లాంచ్ చేసిన విషయం తెల్సిందే. లాంచ్ కూడా చాలా లో ప్రొఫైల్ లో చేసారు. ఇందులో అర్జున్ సురవరం, ఖైదీ తప్ప పెద్దగా చెప్పుకునే సినిమాలు కూడా లేవు. త్వరలో చూసి చూడంగానే ఇందులోకి వస్తుంది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ సక్సెస్ అవ్వాలంటే ఎంత కంటెంట్ వీలయితే అంత యాప్ లో అందుబాటులో ఉండాలి. అప్పుడే అదే సక్సెస్ అవుతుంది. ప్రైమ్ విషయంలో జరిగింది అదే. ఎప్పటికప్పుడు సినిమాలను దించుతూ వెళ్ళింది ఆ సంస్థ. అయితే ఆహా యాప్ ను లాంచ్ చేస్తున్నప్పుడు అందులోనే అల వైకుంఠపురములో స్ట్రీమ్ అయ్యేలా చూసుకుని ఉంటే అది యాప్ కు ఎంతో ప్లస్ అయ్యేది కదా అని విశ్లేషిస్తున...

మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించిన పవన్ కళ్యాణ్

మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయంపై అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. తమ హీరోను మళ్ళీ పెద్ద తెర మీద చూసుకోవచ్చన్న ఆనందంలో తేలిపోతున్నారు. పవన్ సినిమాల పరంగా కూడా దూకుడు పెంచడం వారిని మరింత సంతోషపెడుతోంది. అయితే పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం పట్ల ఎంత మంది సంతోషంగా ఉన్నారో అంతమంది అసహనంగా కూడా ఉన్నారు. ఆ లిస్ట్ లో మాజీ జేడీ లక్ష్మి నారాయణ కూడా ఉన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరిన లక్ష్మీనారాయణకు పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం అందించారు. వైజాగ్ ఎంపీ స్థానానికి టికెట్ ఇచ్చి పోటీకి నిలబెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ ఓడిపోయినా వారి మధ్య ఎప్పుడూ సఖ్యత ఉండేది. ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నో కార్యక్రమాలకు మీటింగులకు ఇద్దరూ కలిసి పాల్గొనేవారు. ఐతే ఉన్నట్టుండి నిన్న సడెన్ గా లక్ష్మీనారాయణ పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించి జనసైనికులకు షాక్ ఇచ్చారు. పవన్ సినిమాల్లోకి తిరిగి వెళ్లను అన్నాడని తిరిగి ఇప్పుడు మళ్ళీ నటిస్తుండడంతో తన విధి విధానాల్లో నిలక...

అశ్వద్ధామ – నాగ శౌర్య టార్గెట్ ఇదే!

అశ్వద్ధామ – నాగ శౌర్య టార్గెట్ ఇదే! నాగ శౌర్య నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అశ్వద్ధామ ఈరోజే ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్ తో ఈ చిత్రం మంచి అంచనాలనే నెలకొల్పింది. పైగా నాగ శౌర్య ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ చిత్రానికి తానే కథ అందించడం, తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కడం జరిగాయి. తన స్నేహితుడు రమణ తేజ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మెహ్రీన్ కథానాయిక. నాగ శౌర్య కెరీర్ పరంగా ఇప్పుడు లో ఫేజ్ లో ఉన్నాడు. తన ఆఖరి మూడు సినిమాలు దారుణమైన పరాజయాలుగా మిగిలాయి. అయినా కానీ అశ్వద్ధామకు బిజినెస్ పరంగా లోటు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 7.60 కోట్ల రూపాయలకు ఈ సినిమా బిజినెస్ జరిగింది. ఇంకా నాన్ థియేట్రికల్ హక్కులు కూడా కలుపుకుంటే ఆ రేటు 14 కోట్లను దాటవచ్చు. అశ్వద్ధామ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ బ్రేక్ డౌన్: నైజాం – Rs 1.80 కోట్లు సీడెడ్ – Rs 0.70 కోట్లు ఆంధ్ర – Rs 2.50 కోట్లు ఆంధ్ర + తెలంగాణ – Rs 5.00 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా – Rs 0.40 కోట్లు ఓవర్సీస్ – Rs 1.20 కోట్లు ప్రింట్ + పబ్లిసిటీ – Rs 1.00 కోట్లు వరల్డ్ వైడ్ – Rs 7.60 కోట...

అశ్వద్ధామ మూవీ ప్రివ్యూ

అశ్వద్ధామ మూవీ ప్రివ్యూ మూవీ ప్రివ్యూ: అశ్వద్ధామ నటీనటులు: నాగ శౌర్య , మెహ్రీన్ తదితరులు దర్శకత్వం: రమణ తేజ నిర్మాత: ఉష మూల్పూరి సంగీతం: శ్రీ చరణ్ పాకల విడుదల తేదీ: జనవరి 31, 2020 నాగ శౌర్య ఎప్పుడూ లేనంత కాన్ఫిడెంట్ గా తన లేటెస్ట్ సినిమా అశ్వద్ధామ విషయంలో ఉన్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడం ఈ హీరోకి చాలా అవసరం. వరసగా మూడు ప్లాపుల తర్వాత నాగ శౌర్య ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అశ్వద్ధామ హిట్ అవ్వకపోతే హీరోగా కెరీర్ ప్రమాదంలో పడటం ఖాయం, అంతే కాకుండా ఈ సినిమాను శౌర్య ఎంతో నమ్మి తెరకెక్కించాడు. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. స్వయంగా తానే కథ రాసుకుని, నిర్మాతగా మారి తెరకెక్కించాడు. దర్శకత్వ బాధ్యతలు కూడా తన స్నేహితుడికే అప్పగించాడు. ఈ నేపథ్యంలో అశ్వద్ధామ హిట్ అవ్వకపోతే తన నమ్మకం వమ్మైనట్లే. తన స్నేహితుడి చెల్లలి జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనల నుండి స్ఫూర్తి పొంది ఈ కథను రాసుకున్నాడు శౌర్య. తన మార్కెట్ కంటే ఎక్కువగానే ఈ సినిమాపై ఖర్చు పెట్టాడు. తొలిసారి పూర్తి స్థాయి మాస్ సినిమాను అటెంప్ట్ చేసాడు. ఇన్ని రకాలుగా నాగ శౌర్యకు ఈ సినిమా హిట్ అవ్వడం చా...

ఆర్ ఆర్ ఆర్ కు ఇక్కడి నుండే 200 కోట్లు

ఆర్ ఆర్ ఆర్ కు ఇక్కడి నుండే 200 కోట్లు రాజమౌళి బ్రాండ్ జనాల్లో ఏ స్థాయిలో ఉందనే దానికి పెర్ఫెక్ట్ ఉదాహరణ ఈ ఆర్టికల్. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 200 కోట్లకు బిజినెస్ జరిగేలా ప్రయత్నిస్తున్నారట. బయ్యర్లు కూడా రేటు ఎంతంటే అంత వెనకాడకుండా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు కాస్ట్ ఎంతనేది పరిగణలోనే లేదని వినికిడి. కేవలం ఈ సినిమా హక్కులు ఎంత చెబితే అంతకు చేజిక్కించుకోవడానికి బయ్యర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమాకు 200 కోట్ల బిజినెస్ జరిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలుస్తోంది. తెలుగు సినిమాల వరకూ అది ఎంత బడా సినిమా అయినా కూడా 100 కోట్ల మార్క్ కు చేరుకోవడం చాలా కష్టం. ఇప్పటిదాకా బాహుబలి 1 అండ్ 2, రంగస్థలం, సైరా, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు మాత్రమే ఈ క్లబ్ లో చోటు సంపాదించాయి. బాహుబలి 1 దాదాపు 110 కోట్ల షేర్ వసూలు చేయగా, బాహుబలి 2 అయితే 193 కోట్లకు కొంచెం అటూ ఇటూగా కలెక్ట్ చేసి ఆగిపోయింది. తెలుగు సినిమాల వరకూ ఇదే హయ్యస్ట్. అంటే ఇప్పటివరకూ 200 కోట్ల సినిమానే లేదు. అలాంటిది ఆర్ ఆర్ ఆర్ కు మాత్ర...

పవన్ తో పోటీకి సై అనేదెవరు?

పవన్ తో పోటీకి సై అనేదెవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసాడు. ఇప్పటికే పింక్ రీమేక్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ విషయంలో పవన్ అభిమానులు సూపర్ హ్యాపీగా ఉన్నారు. పవన్ రీ ఎంట్రీని స్వాగతిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే పవన్ మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా మొన్నే ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే ఈ విషయాన్ని మీడియాతో సహా ఎక్కడా రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సినిమా క్లాప్ బోర్డు ఫోటో ఒకటి బయటపడడం వల్ల ఈ విషయాన్ని నిర్దారించుకోవచ్చు. ఎందుకనో పవన్ ఈ రెండు సినిమాలకు కూడా హడావుడిని కోరుకోలేదు. మీడియాకు ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేదు. కామ్ గా షూటింగ్ మొదలుపెట్టేశాడు. క్రిష్ సినిమాను కూడా ఎలాంటి హడావిడి లేకుండా ఫిబ్రవరి మొదటి వారంలోనే షూటింగ్ ను స్టార్ట్ చేసేస్తాడు. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్నే దాదాపు కన్ఫర్మ్ చేసుకోవచ్చని క్లోజ్ సోర్సెస్ చెబుతున్నాయి. అంటే వచ్చే సంక్రాంతికి విడుదల షెడ్యూల్ అయిన మొదటి చిత్రంగా పవన్ – క్రిష్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఈ సంక్రాంతికి అల వైకుం...

పెళ్లికి రెడీ అయిపోతున్నయంగ్ హీరో!

పెళ్లికి రెడీ అయిపోతున్నయంగ్ హీరో! టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లిస్ట్ చాలా పెద్ద‌దే వుంది. ప్ర‌భాస్‌, రానా, నితిన్‌, శ‌ర్వానంద్‌, నిఖిల్‌, అఖిల్ అక్కినేని, సందీప్‌కిష‌న్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే వుంది. ఈ లిస్ట్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో నితిన్ పెళ్లికి రెడీ అయిపోతున్న విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో యంగ్ హీరో కూడా పెళ్లికి రెడీ అయిపోతున్నాడు. `అర్జున్ సుర‌వ‌ర‌వం` సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన నిఖిల్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడ‌ని తెలిసింది. ఆ మ‌ధ్య నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్త‌లు షికారు చేశాయి. అయితే ఏమైందో ఏమో తెలియ‌దు కానీ అది జ‌ర‌గ‌లేదు. దాంతో నిఖిల్ మ‌ళ్లీ సినిమాల బాట ప‌ట్టాడు. `అర్జున్ సుర‌వ‌ర‌వం` ఫైనాన్స్ స‌మ‌స్య‌ల్లో ఇరుక్కోవ‌డంతో కంగారుప‌డిన నిఖిల్ ఎట్ట‌కేల‌కు ఆ సినిమాతో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం నిఖిల్ ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావాల‌ని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నార‌ట‌. ఇప్ప‌టికే నిఖిల్ త‌ల్లిదండ్రులు అత‌ని కోసం వ‌ధువుని వెతికే స‌నిలో బిజీగా వున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్న...

తాప్సీ చెంప ఛెల్లుమ‌నిపించిందెవ‌రు?

Taapsi Thappad movie first look తెలుగులో క‌మ‌ర్షియ‌ల్ క‌థానాయిక‌గా న‌టించ‌డం ఇష్టంలేని తాప్సీ బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డ యాక్ష‌న్ చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌దైన గుర్తింపును సొంతం చేసుకుంది. `బేబీ`,  పింక్‌, నామ్ ష‌బానా, ముల్క్‌, మ‌న్‌మ‌ర్జియా, బ‌ద్లా, గేమ్ ఓవ‌ర్‌, మిష‌న్ మంగ‌ల్‌, సాండ్ కీ ఆంఖ్ వంటి విభిన్నచిత్రాల్లో న‌టించింది. తాజాగా మ‌రో వెరైటీ సినిమాతో, వెరైటీ టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఆ సినిమానే `థ‌ప్ప‌డ్‌` `చెంప‌దెబ్బ‌`. టైటిలే షాకింగ్ వుంటే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ మ‌రింత షాకింగ్ గా వుంది. తాప్సీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అనుభ‌వ్ సిన్హా రూపొందిస్తుండ‌గా, ఆయ‌న‌తో క‌లిసి టీ సిరీస్ అధినేత భూష‌ణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని తాప్సీ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో ఎవ‌రో తాప్సీ చెంప ఛెల్లుమ‌నిపించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. సినిమా టైటిల్ కూడా అదే కావ‌డంతో కంటెంట్‌కి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌గా సూట‌యింద‌ని నెటిజ‌న్స్ సెటైర్లు వేస్తున్నారు. వైరైటీ టైటి...