Skip to main content

Posts

Showing posts from October, 2018

పవన్ కళ్యాణ్ భయపడి పోటీ చేయడం లేదు

తెలంగాణ ఎన్నికల్లో పొటీ చేయడానికి పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు . డిసెంబర్ లో తెలంగాణాలో ఎన్నికలు జరుగబోతున్నాయి అయితే జనసేన తరుపున తెలంగాణలో బరిలో అభ్యర్ధులను నిలపడానికి మాత్రం పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు ఎందుకంటే ఇక్కడ సంస్థాగతంగా పార్టీ బలోపేతం కాలేదు అలాగే పోటీ చేయడం వల్ల తెలంగాణలో ఎలాంటి ప్రయోజనం ఉండదు అని తెలిసిపోయిందట ! జనసేన తరుపున అభ్యర్ధులను పోటీకి నిలిపి అన్ని చోట్లా ఓడిపోయి ఆంధ్రపదేశ్ లో చులకన కాకుండా ఉండేందుకే తెలంగాణలో పోటీ చేయడం లేదని తెలుస్తోంది . తెలంగాణలో ఎన్నికలు డిసెంబర్ లో జరుగుతుండగా ఆంధ్రపదేశ్ లో ఏప్రిల్ లేదా మే నెలలో శాసన సభకు ఎన్నికలు జరుగనున్నాయి అంటే నాలుగు , లేదా అయిదు నెలల గ్యాప్ అన్నమాట . తెలంగాణలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెల్చుకోక పొతే ఆంధ్రపదేశ్ లో పోటీ అంత రసవత్తరంగా ఉండదు పైగా మిగతా పార్టీల ముందు చులకన అవ్వడం ఖాయమనే తెలంగాణలో పోటీకి దూరంగా ఉంటున్నాడట పవన్ కళ్యాణ్ . ఆంధ్రప్రదేశ్ లో జనసేన ని ప్రభలమైన శక్తిగా ఎదిగేల చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ . మరి అతడి వల్ల అవుతుందా ? లేదా ? అన్నది 2019 ఎన్నికల్లో తేలిపోనుంది . English Title: Pawan kalyan f...

హీరో కొంప ముంచిన లిప్ లాక్

ఓ హీరోయిన్ తో హీరో లిప్ లాక్ చేసిన తీరుకి ఆ హీరో కొంప కొల్లేరు అయ్యిందట ! ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించాడు . ఇంతకీ లిప్ లాక్ తీసుకున్న హీరోయిన్ ఎవరు ? లిప్ లాక్ చేసిన హీరో ఎవరు ? అనే కదా మీ డౌట్ . లిప్ లాక్ తీసుకున్న భామ యామి గౌతమ్ కాగా లిప్ లాక్ ఇచ్చిన హీరో ఆయుష్మాన్ ఖురానా . ఈ ఇద్దరూ కలిసి విక్కీ డొనర్ అనే చిత్రంలో నటించగా సందర్భానుసారంగా వచ్చే లిప్ లాక్ అప్పట్లో సంచలనం సృష్టించింది . అయితే అంతటి మధురమైన లిప్ లాక్ ఎవరికో ఇచ్చావ్ నాకు మాత్రం ఆ రేంజ్ లో ఇవ్వలేదు అని ఫీల్ అయ్యిందో ఏమో కానీ హీరో గారిని పట్టుకొని చెడా మడా తిట్టేసి అతడ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందట . ఎంత బ్రతిమిలాడినా రాలేదట ! చివరకు మూడేళ్ళ తర్వాత కోపం తగ్గి మళ్ళీ ఆయుష్మాన్ ఖురానా తో కాపురం చేస్తోందట తాహీర కశ్యప్ . ఈ విషయాన్నీ తాజాగా బదాయి హో అనే చిత్ర సక్సెస్ మీట్ లో వెల్లడించాడు ఆయుష్మాన్ ఖురానా . లిప్ లాక్ అంటే అందరూ ముచ్చట పడతారు కానీ ఆ లిప్ లాక్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మాకు మాత్రమే తెలుసు అని అంటున్నాడు . అయితే యామి గౌతమ్ కు లిప్ లాక్ ఇస్తే అలిగి వెళ్ళిపోయినా భార్య ఇప్పుడు భూమి పెద్నేకర్ కు లిప్ లాక్ ఇస్తే ...

అరవింద సమేత పై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది . అరవింద సమేత వసూళ్లు అన్నీ రాంగ్ అని ఫ్లాప్ అయ్యిందని , వసూళ్లు రాకపోయినా వంద కోట్ల షేర్ సాధించినట్లు చూపిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊర్కుంటారా వాళ్ళు కూడా ఎదురు దాడి చేస్తూ లెక్కలు చూపిస్తున్నారు . అయితే ఈ లెక్కలన్నీ తప్పని వాదన చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్ . మొత్తానికి అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ ఏమో కానీ వివాదాలతో సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత కు దసరా సెలవులు తోడయ్యాయి దాంతో భారీ వసూళ్లు వచ్చాయి . మొదటి మూడు రోజులు బాగానే వసూల్ చేసినప్పటికీ ఆ తర్వాత జోరు తగ్గింది . అయితే దసరా సెలవులు కాబట్టి బయ్యర్లకు నష్టాలు రాకుండా చేయడంలో సఫలం అయ్యింది . ఓవర్ సీస్ లో నష్టాలు తప్పడం లేదు కాకపోతే పెద్ద నష్టం కాదు కాబట్టి సర్దుకుపోతున్నారు . ఇక నైజాం లో తప్ప మిగతా ఏరియాలు బ్రేక్ ఈవెన్ కాలేదు కాకపోతే పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకునే పనిలో ఉన్నారు . ఒకవేళ మొత్తం సొమ్ము తిరిగి రాకపోయినా కొద్దిపాటి తే...

‘దండుపాళ్యం’ డైరెక్టర్ తో సుమంత్ అశ్విన్

అంతకుముందు ఆ తరువాత, లవర్స్, కేరింత వంటి సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో సుమంత్ అశ్విన్ , ‘దండుపాళ్యం’ సిరీస్ దర్శకుడు శ్రీనివాసరాజు కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై ‘గరుడవేగ’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన ఎం.కోటేశ్వరరాజు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో హారర్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ చిత్రీకరణ జరుపుకోనుంది. నవంబర్‌లో రెండో వారంలో ఈ భారీ చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ‘‘చాలా స్పాన్ ఉన్న సబ్జెక్ట్. అందుకే నాలుగు భాషల్లో సుమంత్ అశ్విన్ హీరోగా ప్లాన్ చేశాం. ఇతర పాత్రల్లో భారీ తారాగణం నటిస్తారు. రీరికార్డింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న హారర్ థ్రిల్లర్ ఇది. అందుకే మణిశర్మగారు ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు. హారర్ థ్రిల్లర్స్‌లోనే ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుంది. దండుపాళ్యం 1, 2, 3 చిత్రాల విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో నేను ఈ సినిమాని చాలా పెద్ద లెవల్‌లో, చాలా హై టెక్నికల్ వేల్యూస్, భారీ బడ్జెట్‌తో రూపొ...

పార్వతి మీనన్ పై అత్యాచారం జరిగిందట

నాపై అత్యాచారం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసింది మలయాళ హీరోయిన్ పార్వతి తిరువొత్ . తెలుగు , మలయాళ చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా బాలీవుడ్ లో కూడా నటిస్తోంది కాగా మీ టూ ఉద్యమం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృస్టిస్తుండటంతో పార్వతి కూడా స్పందించింది . నాపై అత్యాచారం జరిగిందని ఆరోపించింది అయితే ఆ అత్యాచారం జరిగింది ఇప్పుడు కాదట చిన్నప్పుడట ! తనకు మూడేళ్ళ వయసు ఉన్నప్పుడే రేప్ జరిగిందని అయితే అది రేప్ అన్న విషయం చాలా సంవత్సరాలకు కానీ నాకు తెలియదని దాంతో అప్పటి నుండి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తన బాధని వ్యక్తం చేస్తోంది . అత్యాచారం జరిగింది అన్న ఆలోచన నన్ను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసిందని అందుకే దీనిపై అందరికీ అవగాహనా కల్పించాలని అంటోంది . సినిమాల్లోకి వచ్చాక మాత్రం ఎవరూ నన్ను ఆ దృష్టితో చూడలేదని అంటోంది . హీరో దిలీప్ ఆమధ్య మరో హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో అతడికి వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించింది పార్వతి దాంతో అక్కడ ఈ భామకు అంతగా అవకాశాలు లేకుండా పోయాయి . English Title : #MeToo: Parvathy thiruvoth from టాప్ స్టోరీస్ – Telugu Movie R...

కుర్ర డైరెక్టర్ కు ఐ లవ్ యు చెప్పిన సమంత

కుర్ర డైరెక్టర్ కు ఐ లవ్ యు అంటూ చెప్పి షాక్ ఇచ్చింది సమంత . ఇంతకీ సమంత ఐ లవ్ యు అంటూ చెప్పింది ఎవరికో తెలుసా …… యు టర్న్ డైరెక్టర్ పవన్ కుమార్ కు . సమంత కీలక పాత్ర పోషించిన చిత్రం యు టర్న్ . ఆ సినిమా సమంతకు మంచి పేరు తీసుకువచ్చింది దాంతో ఆ సినిమా అంటే ఇష్టం అలాగే ఆ సినిమాకు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ అంటే మరింత ఇష్టమని అంటోంది . పవన్ కుమార్ వర్కింగ్ స్టైల్ సమంతకు నచ్చడంతో అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ లవ్ యు మై ఫ్రెండ్ అని ట్వీట్ చేసింది ఇంకేముంది ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది . సమంత నాగచైతన్య ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే కుర్ర డైరెక్టర్ కు విషేష్ చెప్పడం వైరల్ గా మారింది . పైగా కొంతమంది నెటిజన్ లు సమంత ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు . సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సమంతతో నెటిజన్ లకు ఎప్పుడూ వివాదమే ! ఎందుకంటే ఆమె ఎప్పుడు తప్పు చేస్తుందా ? అని వెతికే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దాంతో సమంత ట్వీట్స్ వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి . తాజాగా ఈ ట్వీట్ వివాదం అయ్యేలా ఉంది . English Title: Samantha says i love you pawan kumar from టాప్ స్టో...

రామ్‌చ‌ర‌ణ్, బోయ‌పాటి శ్రీను ల సినిమా వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ , మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను క్రేజీ కాంబినేష‌న్‌లో భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అగ్ర‌ నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ – “రామ్‌చ‌ర‌ణ్‌గారు, బోయ‌పాటిగారి కాంబినేష‌న్‌లో మా బ్యాన‌ర్‌లో సినిమా చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌గానే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరో.. డైరెక్ట‌ర్ క‌ల‌యిక‌లో సినిమా అన‌గానే సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతూ వ‌చ్చాయి. మెగాభిమానులు, ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ధీటుగా సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. రెండు పాట‌లు మిన‌హా న‌వంబ‌ర్ 10 నా...

పుల్ జోరు మీద శ‌ర‌భ

డాక్ట‌ర్ జ‌య‌ప్ర‌ద ప్ర‌ధాన పాత్ర‌లో ఆకాష్ కుమార్, మిష్టి చ‌క్ర‌వ‌ర్తి జంట‌గా ఎకెయ‌స్ ఎంట‌ర్ టైన్ మెంట్ ప‌తాకంపై య‌న్‌.న‌ర‌సింహారావు ద‌ర్శ‌క‌త్వంలో అశ్వ‌ని కుమార్ స‌హ‌దేవ్ నిర్మిస్తున్న శ‌ర‌భ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని న‌వంబ‌ర్ 15 న విడుద‌ల కు సిద్ధ‌మ‌యింది. ఈ సినిమా ప‌బ్లి సిటీలో భాగంగా ఈ రోజు ఆంధ్ర‌జ్యోతి .. న‌మ‌స్తే తెలంగాణా ప‌త్రిక‌ల్లో ఫుల్ పేజీ యాడ్ లు వేయ‌డం సినిమా ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశం అయింది. ఆ రెండు ప‌త్రిక‌ల‌తో పాటు సాక్షి ప‌త్రిక‌లో కూడా మంచి యాడ్ వేయ‌డం జ‌రిగింది.. ప్ర‌స్తుతం సినిమా ప‌రిశ్ర‌మ అంతా ఈ సినిమా వైపు చూస్తున్న ఈ సినిమా వివ‌రాల‌ను ఒక సారి ప‌రిశీలిద్దాము .. జ‌య‌ప్ర‌ద దశావ‌తారం సినిమా త‌రువాత న‌టిస్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం.. ఆమె త‌న కెరియ‌ర్ లో చేయ‌న‌టువంటి వైవిధ్య‌మైన పాత్ర‌ను పోషించింది. అలాగే త‌మిళ న‌టుడు నెపోలియ‌న్ నాగార్జున హ‌లో బ్ర‌ద‌ర్ సినిమా త‌రువాత ఈ సినిమాలో వైవిధ్య‌మైన విల‌న్ గా న‌టిస్తున్నాడు. అలాగే న‌టుడు నాజ‌ర్ … మెరుపు క‌ల‌లు త‌రువాత ఈ సినిమాలో ఒక హాస్య పాత్ర పోషించ‌డం విశేషం య‌ల్‌. బి. శ్రీ‌రామ్ ఒక వైవిధ్య‌మైన పాత్ర చేశా...

పోర్న్ బ్యాన్ చేస్తే నేను ఎలా చూడాలి : మహికా శర్మ

భారతదేశంలో పోర్న్ వెబ్ సైట్ లను బ్యాన్ చేస్తే నేను పోర్న్ చిత్రాలను ఎలా చూడాలి ? నా ఫ్రెండ్ నటించే పోర్న్ మూవీస్ చూడటం వీలుకాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నటి మహికా శర్మ . భారతదేశంలో 827 పోర్న్ సైట్ల ని బ్లాక్ చేయాల్సిందిగా భారత టెలికాం శాఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లను ఆదేశించింది దాంతో పోర్న్ సైట్ లను బ్యాన్ చేస్తున్నారు . అయితే పోర్న్ చిత్రాలను కేవలం మగాళ్ళు మాత్రమే కాకుండా మహిళలు కూడా చూస్తున్నారు అన్న విషయం పలు సందర్భాల్లో రుజువు కాగా తాజాగా మహికా శర్మ వ్యాఖ్యలతో మరోసారి పోర్న్ లొల్లి మొదలయ్యింది . మహికా శర్మ స్నేహితుడు డాని డీ బ్రిటిష్ లో పలు పోర్న్ చిత్రాల్లో నటిస్తున్నాడు కాగా ఆ పోర్న్ చిత్రాలను మహికా శర్మ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటుందట , అందుకే బాధపడుతోంది . పోర్న్ సైట్ల ని బ్యాన్ చేస్తే అతడి కష్టం నాకు ఎలా తెలుస్తుంది అయినా పోర్న్ సైట్ లను బ్యాన్ చేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయని అనుకోవడం విచిత్రంగా ఉందని , అసలు సెక్స్ గురించి భారత్ లో ఓపెన్ గా మాట్లాడే స్వేఛ్చ రావాలని అప్పుడే అత్యాచారాలు , లైంగిక వేధింపులు ఆగిపోతాయని అంటోంది . English Title: Mahika sharma sensatio...

విజయ్ దేవరకొండతో కొరటాల శివ

విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనీ దర్శకులు కొరటాల శివ కు ఎప్పటి నుండో ఉందట ముఖ్యంగా పెళ్ళి చూపులు చిత్రం చూసిన తర్వాత అనుకన్నాడట ! ఈలోగా అర్జున్ రెడ్డి వచ్చింది ఇంకేముంది విజయ్ దేవరకొండ లోని మరో కోణాన్ని చూపించింది . సరే ! అలాంటి స్టొరీ ఒకటి రాసుకుందామని అనుకునేలోగా గీత గోవిందం వచ్చింది దాంతో వీటికి భిన్నంగా విజయ్ దేవరకొండ తో ఏదో చేయాలనీ ఉందట కొరటాల శివకు . వరుసగా చేసిన నాలుగు చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి దాంతో కొరటాల శివతో సినిమా చేయడానికి పలువురు హీరోలు పోటీ పడుతున్నారు అయితే కొరటాల మాత్రం విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనీ ఆశపడుతున్నాడు . ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ సిద్దం చేసుకుంటున్నాడు కొరటాల . చిరంజీవి సైరా నరసింహారెడ్డి షూటింగ్ ముగించుకొని కొరటాల శివ తో జాయిన్ అవుతాడు . వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా ప్రారంభం కానుండగా చిరుతో సినిమా కంప్లీట్ చేసాక విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . సందేశాత్మక చిత్రాలు చేసే కొరటాల విజయ్ దేవరకొందతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి . English Title: Koratala siva planning film wi...

విశాల్ ని పెళ్ళి చేసుకోనంటున్న వరలక్ష్మి

విశాల్ నాకు ఫ్రెండ్ మాత్రమే అతడ్ని నేను పెళ్ళి చేసుకోను అంతేకాదు అతడికి ఓ మంచి అమ్మాయిని చూస్తున్నాను పెళ్ళి చేయడానికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది వరలక్ష్మీ శరత్ కుమార్ . విజయ్ హీరోగా నటించిన సర్కార్ చిత్రంలో రాజకీయ నాయకురాలి పాత్రలో నటించింది ఈ భామ దాంతో ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఈ భామ ఆ చిత్ర విశేషాలతో పాటుగా విశాల్ గురించి , తమిళ రాజకీయాల గురించి మాట్లాడింది . విశాల్ ని త్వరగా పెళ్ళి చేసుకోమని కోరాను , ఇంకా ఆలస్యమైతే పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ పిల్లనివ్వరు . అందుకే నేనే అతడికి ఓ మంచి అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాను మీకు తెలిసిన వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటే చెప్పండి అని అంటోంది వరలక్ష్మి . విశాల్ – నేను చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ మి దాంతో పెళ్ళి పై పుకార్లు వస్తున్నాయని అవి నిజం కాదని అంటోంది . అంతేకాదు తమిళ రాజకీయాల్లోకి వస్తానని కాకపోతే అది ఇప్పుడే కాదని …….. నేను రాజకీయాల్లోకి వస్తానని అంటే మా నాన్న తన పార్టీలో చేరమని చెప్పాడని అందుకు నేను నో చెప్పానని కూడా చెబుతోంది వరలక్ష్మి శరత్ కుమార్ . నేను నటిని కాబట్టి అన్ని రకాల పాత్రలను పోషిస్తానని తెలుగులో మంచ...

విజయ్ దేవరకొండ -రవితేజలలో గెలిచేది ఎవరు ?

బాక్సాఫీస్ బరిలో విజయ్ దేవరకొండ – రవితేజ ల మద్య భీకర పోరుకి రంగం సిద్దం అవుతోంది . అయితే ఈ ఇద్దరి మద్య పోటీలో విజయం సాధించేది ఎవరో ? అన్నది మాత్రం ప్రేక్షకులే తేల్చనున్నారు . ఈ ఇద్దరి మద్య పోటీ ఏంటి ? అని అనుకుంటున్నారా ? రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం అలాగే విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా నవంబర్ 16 న విడుదలకు సిద్దం అవుతున్నాయి. టాక్సీ వాలా చిత్ర విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు ఇక ప్రకటించాల్సింది రవితేజ సినిమాని మాత్రమే ! రవితేజ సినిమాని అధికారికంగా ప్రకటించలేదు కానీ నవంబర్ 16 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించింది , అయితే సవ్యసాచి ఈ నవంబర్ 2 న రిలీజ్ అవుతుండటంతో వారం గ్యాప్ ఇచ్చి డేట్ ప్రకటించనున్నారట . రవితేజ కు గతకొంత కాలంగా కలిసి రావడం లేదు . వరుసగా చిత్రాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి . ఇక విజయ్ దేవరకొండ కు ఇటీవలే నోటా చిత్రంతో పెద్ద షాక్ తగిలింది అయితే అతడికి క్రేజ్ బాగానే ఉంది దాంతో ఓపెనింగ్స్ అయితే బాగానే వస్తాయి . సినిమా బాగుంటే హిట్ అవుతుంది లేదంటే షరా మామ...

మురుగదాస్ పరువు పోయింది

దర్శకులు మురుగదాస్ కు దేశ వ్యాప్తంగా ఏనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి , ముఖ్యంగా గజినీ చిత్రంతో అయితే మొదటి నుండి ఈ దర్శకుడి పై కాపీ కథలు అంటూ రూమర్ లు వచ్చేవి కానీ అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ తాజాగా సర్కార్ చిత్ర కథ నాదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి రచయితల సంఘం ని ఆశ్రయంచడమే కాకుండా అక్కడ న్యాయం జరగకపోవడంతో కోర్టుని ఆశ్రయించాడు . ఇక మురుగదాస్ అయితే రాజేంద్రన్ చాలా తప్పు చేస్తున్నాడు ఆ కథ నేను రాసుకున్నదే అంటూ పెద్ద ఫోజు కొట్టాడు కట్ చేస్తే సినిమా విడుదల ముందు పరువు తీసుకోవడం ఎందుకు అని భావించి వరుణ్ రాజేంద్రన్ తో రాజీ చేసుకున్నాడు . అతడికి 30 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు అంగీకరించాడట . నిన్నటి వరకు ఫోజు కొట్టి ఇప్పుడేమో అతడితో రాజీ అంటే మురుగదాస్ తప్పు చేసినట్లే కదా ! ఇంతకుముందు కూడా కత్తి సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది . ఎవరి కథ నో దొంగిలించడానికి ఎలా మనస్కరిసుంది . ఎన్నో ఆశలతో ఆశయాలతో చిత్ర పరిశ్రమకు వచ్చే వాళ్ళ కథలను రాబరీ చేసి వాళ్ళ ఆశలపై నీళ్ళు జల్లుతున్నారు కొంతమంది పెద్ద మనుషుల వేషంలో ఉన్న దుర్మార్గులు . సామజిక అంశాలతో సినిమాలు చేసే మురుగదాస్ ఇలా చేయ...

విజయ్ 14 కోట్లు వసూల్ చేయగలడా ?

తమిళ స్టార్ హీరో విజయ్ కి తెలుగులో అంతగా క్రేజ్ లేదు , తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు అయితే తెలుగులో మాత్రం అంతగా స్టార్ డం లేదు , ఫ్యాన్స్ కూడా లేరు దాంతో సర్కార్ సినిమా 14 కోట్ల భారీ మొత్తాన్ని వసూల్ చేయగలదా ? అన్న అనుమానం నెలకొంది ఎందుకంటే సర్కార్ చిత్రాన్ని తెలుగులో 7 కోట్లకు కొన్నారు . అంటే బయ్యర్లకు కానీ , నిర్మాతలకు కానీ లాభాలు రావాలంటే ఏకంగా 14 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలి అప్పుడే 7 కోట్ల పైచిలుకు షేర్ వస్తుంది . అంత పెద్ద మొత్తం విజయ్ తెలుగునాట వసూల్ చేయడం కష్టమే ! కాకపోతే విజయ్ కున్న అదృష్టం ఏంటంటే ……. సవ్యసాచి తప్ప మరో సినిమా ఏది కూడా పోటీ లేదు . సవ్యసాచి నాగచైతన్య హీరో కాబట్టి భారీ పోటీ అయితే ఉండదు దాంతో వారం రోజుల పాటు విజయ్ కి మంచి సమయం కలిసి వస్తోంది దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే తప్పకుండా ఆ మొత్తాన్ని వసూల్ చేయొచ్చు . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సర్కార్ చిత్రం వివాదం నుండి బయటపడి మొత్తానికి నవంబర్ 6 న విడుదల అవుతోంది . బయ్యర్లకు లాభాలు వచ్చేలా వసూల్ చేస్తాడా ? అన్నది చూడాలి . English Ti...

సవ్యసాచి సెన్సార్ టాక్

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యు /ఎ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్ మెంబర్స్ . యాక్షన్ తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ , సెంటిమెంట్ కలగలిపి ఉన్న సినిమా కావడంతో తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు . సెన్సార్ టాక్ ప్రకారం సవ్యసాచి హిట్ అవ్వడం ఖాయమట . నాగచైతన్య నటన ఈ సినిమాకు హైలెట్ అని అలాగే విలక్షణ నటుడు మాధవన్ నటనతో ఈ సినిమా మరో లెవల్ కి వెళ్లిందని మొత్తానికి నాగచైతన్య కు సాలిడ్ హిట్ అందించే చిత్రం ఈ సవ్యసాచి అని అంటున్నారు . నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటించగా ఎడమ చేతి వాటం ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందట . యాక్షన్ హీరోగా సక్సెస్ కొట్టాలని , సక్సెస్ అవ్వాలని నాగచైతన్య ఎప్పటి నుండో కోరుకుంటున్నాడు ఆ కోరిక ఈ చిత్రంతో నేరేవేరెలా కనిపిస్తోందట . నవంబర్ 2 న సవ్యసాచి చిత్రం విడుదల కానుంది . మరో సినిమా ఏది చైతూ కి పోటీగా లేకపోవడం కూడా చాలా వరకు కలిసి వస్తుంది దాంతో మంచి హిట్ కొట్టినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . English Title: Nagachaitanya’s Sa...

డా.రాజ‌శేఖ‌ర్ `క‌ల్కి`చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు

డా.రాజ‌శేఖ‌ర్ న‌టించిన `పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ` బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న‌ క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా.. `అ` వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రూపొందనున్న `క‌ల్కి` చిత్రానికి సంబంధించిన టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆల్ రెడీ విడుద‌ల చేశారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు. ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ‌, నందితాశ్వేత‌, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా సంద‌డి చేయ‌నున్నారు. అశుతోష్ రానా మరియు నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా క‌థాంశం సాగుతుంది. హైద‌రాబాద్ అవుట్ స్క‌ర్ట్స్‌లో రెండు కోట్ల రూపాయ‌ల‌తో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CQzS5F

సక్సెస్ కోసం బూతు సినిమా చేస్తోంది

భాను శ్రీ రెడ్డి అలియాస్ భాను అనే భామ ఏడు చేపల కథ అనే సినిమాలో శృంగార సన్నివేశాల్లో నటించి సక్సెస్ కోసం ఆరాట పడుతోంది . బాహుబలి చిత్రంలో తమన్నా ఫ్రెండ్ గా నటించిన భానుకి ఆ తర్వాత చాలా చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఏవి కూడా సక్సెస్ కాలేదు దాంతో సక్సెస్ కోసం కసిగా ఉంది భాను . సరిగ్గా అదే సమయంలో ఏడు చేపల కథ రావడంతో ఆ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింది ఇంకేముంది తాజాగా రిలీజ్ అయిన టీజర్ కేక పెట్టిస్తోంది యు ట్యూబ్ లో . అచ్చం పోర్న్ సినిమాని తలపించే విధంగా ఉన్న ఏడు చేపల కథ టీజర్ తో ఒక్కసారిగా ఆ సినిమాపై అంచనాలు పెరిగాయి ఎందుకంటే అది పైసా వసూల్ సినిమా అవుతుందని నమ్ముతున్నారు బయ్యర్లు . ఇక భాను విషయానికి వస్తే బిగ్ బాస్ 2 లో పాల్గొని సత్తా చాటింది . అలాగే కౌశల్ నా ఎద అందాలపై చేతులు వేసాడని సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది . మొత్తానికి అనుకున్న లక్ష్యం చేరుకోవడం కోసం శృంగార చిత్రంలో నటించింది . త్వరలోనే విడుదల కానున్న ఆ చిత్రంతో హాట్ ఇమేజ్ సొంతం అవుతుందని భావిస్తోంది భాను . మరి ఈ భామ ఆశలు నేరవేరుతయా ? లేదా ? తెలియాలంటే ఆ సినిమా విడుదల అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే . English Title: Bhan...

సర్కార్ కథ కాపీ అని తేలిపోయింది

విజయ్ హీరోగా నటించిన సర్కార్ చిత్ర కథ నాది అంటూ వరుణ్ రాజేంద్రన్ దర్శకులు మురుగదాస్ మీద కోర్టు కి వెళ్ళాడు , అయితే నిన్న మొన్నటి వరకు అతడు తప్పు చేస్తున్నాడు ఆ కథ నాదే అంటూ చెప్పుకొచ్చిన మురుగదాస్ ఎట్టకేలకు ఈరోజు ఉదయం వరుణ్ రాజేంద్రన్ తో రాజీ కుదుర్చుకొని పేరు వేయడానికి అలాగే డబ్బులు ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నాడు . దాంతో గొడవ సద్దుమణిగింది కాబట్టి సర్కార్ విడుదలకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది . ఇంకేముంది సర్కార్ నవంబర్ 6 న విడుదలకు మార్గం సుగమం అయ్యింది . దర్శకులు మురుగదాస్ మీద ఇంతకుముందు కూడా కాపీ కథలు అంటూ ప్రచారం సాగింది . కత్తి సినిమా నరసింహారావు అనే వ్యక్తీ రాసుకుంటే ఎంచక్కా కొట్టేసాడు . అయితే తమిలంలో అతడికి న్యాయం జరగలేదు కానీ తెలుగులో రీమేక్ చేసినప్పుడు మాత్రం దాసరి నారాయణరావు జోక్యం చేసుకొని అతడికి న్యాయం జరిగేలా చేసాడు . ఇక ఇప్పుడేమో వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి కోర్టు ని ఆశ్రయించడంతో చివరి నిమిషంలో రాజీ కుదుర్చుకున్నాడు మురుగదాస్ . అంటే కథ కాపీ కొట్టానని స్వయంగా ఒప్పుకున్నట్లే కదా ! English Title: vijay’s sarkar story issue sett...

ఎద అందాలను వదిలేసిన నటాషా

ఎద అందాలకు స్వేఛ్చ వాయువులను అందించాలని తపన పడుతోంది హాట్ భామ నటాషా అందుకే ఎద సంపదకు ఎలాంటి బంధనాలు లేకుండా స్వాతంత్య్రం ప్రకటించి ఊపిరిలూదేలా చేసింది . అంతేకాదు ఆ ఎద అందాలు కుర్రకారుకి కనువిందు చేస్తాయి కాబట్టి సోషల్ మీడియాలో పెట్టేసి ఎంజాయ్ చేయమని చెబుతోంది , ఆస్వాదించమని కోరుతోంది నటాషా . మాజీ మిస్ వరల్డ్ గా , సూపర్ మోడల్ గా రాణిస్తున్న ఈ భామ వెండితెర పై కూడా సంచలనం సృష్టిస్తోంది అందాల ఆరబోతతో . అయితే అందాల ప్రదర్శనతో కాకుండా నటనతో ఆకట్టుకునే చాన్స్ మాత్రం ఈ భామకు రావడం లేదు దాంతో ఇలా యువత హృదయాలను దోచుకుంటోంది . ఎంతగా అందాలు ఆరబోస్తే అంతగా పాపులారిటీ వస్తుందని భావిస్తుందేమో అందుకే రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తోంది నటాషా సూరి . క్లీవేజ్ అందాలు కుర్రకారుని గిలిగింతలు పెడుతుండటంతో హాట్ హాట్ కామెంట్స్ విసురుతున్నారు నటాషా మీద . అయితే ఎవరెన్ని కామెంట్స్ చేసినా పెద్దగా రియాక్ట్ కావడం లేదు ఎందుకంటే అవి కాంప్లిమెంట్స్ అనుకుంటోంది . English Title: Natasha suri cleavage show goes viral from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SuUNkg

విజయ్ రికార్డుల మోత మోగించనున్నాడా ?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రం నవంబర్ 6 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . విజయ్ – మురుగదాస్ ల కాంబినేషన్ లో వచ్చిన తుపాకి , కత్తి చిత్రాలు సంచలన విజయాలు సాధించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సర్కార్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2500 ల థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నారు , ఇక తెలుగులో రికార్డ్ స్థాయిలో ఏకంగా 750 థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు . విజయ్ స్టార్ హీరో దాంతో మొదటి రోజు రికార్డుల మోత మోగడం ఖాయం . నాన్ బాహుబలి రికార్డులు ఎలాగూ బద్దలౌతాయి విజయ్ కున్న క్రేజ్ తో . విజయ్ కి తెలుగునాట అంతగా క్రేజ్ లేదు కానీ మిగతా అన్ని ప్రాంతాల్లో బాగానే క్రేజ్ ఉంది దాంతో తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే రికార్డుల మోత మోగడం ఖాయం . విజయ్ క్రేజ్ కు తోడూ దీపావళి పండగ కూడా కాబట్టి టపాసుల మోత తో పాటుగా రికార్డుల మోత కూడా మోగడం ఖాయం . విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా కీలక పాత్రలో హాట్ భామ వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది . నవంబర్ 6 న విడుదల కానున్న ఈ చిత్రానికి వివాదాలు కూడా చుట్టూముడుతున్నాయి . ఇక ర...

చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఆంధ్రపదేశ్ రాష్ట్ర రాజధాని కోసం మరో 2, 400 ఎకరాలను రైతుల నుండి బలవంతంగా లాక్కోవడానికి చంద్రబాబు నేతృత్వం లోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని ఒకవేళ అదే జరిగితే సహించేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేసాడు పవన్ కళ్యాణ్ . అమరావతి లో రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 32 వేల ఎకరాల భూములను తీసుకున్నారు చంద్రబాబు ప్రభుత్వం . దాంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి , కాగా ఇప్పుడేమో మరో రెండు వేల నాలుగు వందల ఎకరాలను బలవంతంగా గుంజు కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పవన్ ద్రుష్టి కి రావడంతో ఈ హెచ్చరికలు చేసాడు . 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వగా గత ఏడాది కాలంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు . 2019 ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించాడు పవన్ . అప్పటి నుండి బాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉన్నాడు . తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నాడు . ఇక ఇప్పుడేమో మరోసారి రైతుల అంశాన్ని తెరమీదకు తెస్తున్నాడు . ...

మద్యం మత్తులో బట్టలు విప్పేసిన మోడల్

మోడల్ మేఘా శర్మ మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డ్ పై దాడి చేయడమే కాకుండా పోలీసులు రావడంతో సహనం కోల్పోయి ఒంటి మీద ఉన్న బట్టలను తీసి పడేసి సంచలనం సృష్టించింది . ఒంటి మీద ఉన్న బట్టలను తీసివేయడంతో ఖంగుతిన్న పోలీసులు అక్కడి నుండి పారిపోయారు , సంచలనం సృష్టించిన ఈ సంఘటన ముంబాయి లో జరిగింది . మేఘా శర్మ అనే మోడల్ ముంబాయి లోని లోఖండ్వాల అపార్ట్ మెంట్ లో పేయింగ్ గెస్ట్ గా ఉంటోంది . అయితే అర్దరాత్రి అపార్ట్ మెంట్ లో ఉంటున్న సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వెళ్లి సిగరెట్ లు తీసుకురమ్మని కోరింది , అయితే అప్పటికే రాత్రి 2 గంటలు దాటడంతో అతడు నిరాకరించాడు దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన మేఘా శర్మ సెక్యూరిటీ గార్డ్ పై చేయి చేసుకుంది . అపార్ట్ మెంట్ లో గొడవ గొడవ చేస్తుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసారు . వాళ్ళకు సెక్యూరిటీ గార్డ్ పై ఫిర్యాదు చేయడంతో పోలిస్ స్టేషన్ కు వచ్చి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలనీ కోరడంతో మేఘా శర్మ కు ఎక్కడా లేని కోపం వచ్చింది అంతే ! అపార్ట్ మెంట్ లోకి వెళ్ళడానికి బయలుదేరుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు దాంతో తన ఒంటి మీద ఉన్న బట్టలను తొలగించింది . దాంతో బిత్తరపోయిన పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపో...

సమంతని పెళ్ళి చేసుకొని బాధపడుతున్నావా : రానా

సమంత ని పెళ్ళి చేసుకొని బాధపడుతున్నావా ? నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా ? అంటూ అక్కినేని నాగచైతన్య ని ప్రశ్నిం చాడు రానా దగ్గుబాటి .దానికి నాగచైతన్య సమాధానం ఏమిచ్చాడో తెలుసా ……. ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడో తెలుసా ……. ఇలాంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకురా బాబు …… అంటూ అన్యమనస్కంగానే నవ్వాడు చైతన్య . సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే తాజాగా సవ్యసాచి ప్రమోషన్ లో భాగంగా చైతూ రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారీరే కార్యక్రమమలో పాల్గొన్నాడు ఆ సందర్భంగా రానా చైతూ ని ఇరుకున పెట్టడానికి సమంతని పెళ్ళి చేసుకున్నందుకు బాధపడుతున్నావా ? అంటూ ప్రశ్నించాడు . దానికి కాస్త ఇబ్బంది పడుతూనే సమాధానం ఇచ్చాడు చైతన్య . ఈ కార్యక్రమం వచ్చే ఆదివారం ప్రసారం కానుంది . రానా – నాగచైతన్య ఇద్దరు కూడా బావా – బావామరుదులు అన్న విషయం తెలిసిందే . నాగచైతన్య రానా కు మేనత్త కొడుకు . దాంతో చిన్నప్పటి నుండి రానా – నాగచైతన్య కలిసే పెరిగారు . ఆ చనువు తోనే కవ్వించడానికి ఈ ప్రశ్న వేసాడు . ఇక చైతూ నటించిన సవ్యసాచి నవంబర్ 2 న విడుదల అవుతోంది . చైతూ కోరుకుంటున్న యాక్షన్ ఇమేజ్ ని సవ్యసాచి ...

కుర్ర డైరెక్టర్ కు కొవ్వు ఎక్కువే !

ఇటీవలే వీర భోగ వసంతరాయలు అనే చిత్రానికి దర్శకత్వం వహించిన కుర్ర డైరెక్టర్ ఇంద్రసేన కు కొవ్వు ఎక్కువే అనుకుంటా ఎందుకంటే రివ్యూ లు ఘోరంగా రావడంతో రివ్యూ రైటర్ లను అవమానిస్తూ ఓ ట్వీట్ చేసాడు . రివ్యూ లు సరిగా రాలేదు , రాయలేదు అనుకుందాం , సినిమా బాగానే ఉందని అనుకుందాం అప్పుడు ప్రేక్షకులకు నచ్చాలి కదా ! సినిమా బాగుంటే , ప్రేక్షకులకు నచ్చితే హీరో ఎవరు ? దర్శకుడు ఎవరు ? అన్నది చూడరు హిట్ చేసి చూపిస్తారు . కానీ వీర భోగ వసంతరాయలు సినిమా ఘోరంగా ఉండటంతో ఆ సినిమాని చూడటానికి ఎవరూ సాహసించలేదు ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళు చెత్త సినిమా అంటూ ప్రచారం చేసారు కాబట్టి . రివ్యూ రైటర్ లకు నచ్చితేనే సినిమా హిట్ కాదు , కాకపోతే విశ్లేషణ చేస్తారు అంతే ! రివ్యూ లు బాగా వచ్చిన సినిమాలన్నీ హిట్స్ కాదు , బాగా రాకపోతే ఫ్లాప్ కాదు ప్రేక్షకులకు నచ్చింది మాత్రమే హిట్ అవుతుంది లేకపోతే ఫ్లాప్ అవుతుంది అది మాత్రమే కొలమానం . కానీ ఇంద్రసేన అనే మిడి మిడి జ్ఞానం ఉన్న దర్శకుడు రివ్యూ లను ఏకిపారేస్తూ పోస్ట్ చేయడం అతడి అవివేకానికి నిదర్శనం . ఇంతోటి సినిమా తీసి సుకుమార్ ని సవాల్ చేసే డైరెక్టర్ ని నేనే అని చెప్పడమే అతడి తెలివి ...

విద్యాబాలన్ ని పెళ్ళిచేసుకున్న బాలకృష్ణ

విద్యాబాలన్ ని పెళ్ళి చేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ . బాలీవుడ్ హాట్ భామ విద్యాబాలన్ ని బాలయ్య పెళ్ళి చేసుకోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? సినిమా పెళ్ళి అండి . ఈ ఇద్దరూ తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే . బాలయ్య ఎన్టీఆర్ గా నటిస్తుండగా విద్యాబాలన్ బసవతారకం గా నటిస్తోంది . కాగా తాజాగా బాలయ్య – విద్యాబాలన్ పెళ్ళి చేసుకున్న సన్నివేశాలు చిత్రీకరించారట దర్శకులు క్రిష్ . అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగేవో అచ్చం గా అలాగే సెట్ వేసి చిత్రీకరించారట క్రిష్ . అలాగే విద్యాబాలన్ , రానా , నందమూరి కళ్యాణ్ రామ్ లపై కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారట . రానా చిన్నల్లుడు నారా చంద్రబాబు నాయుడు గా నటిస్తుండగా , కళ్యాణ్ రామ్ నందమూరి హరికృష్ణ గా నటిస్తున్నాడు . ఇప్పటికే ఒక్కో రకంగా ఒక్కొక్కరి గెటప్ రివీల్ చేయడంతో ఎన్టీఆర్ బయోపిక్ కు ఏనలేని క్రేజ్ వచ్చింది . ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు .2019 జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని, జనవరి 24 న ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . Engli...

ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్ బాబు ?

ఎన్టీఆర్ బయోపిక్ లో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు నటించనున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి బయోపిక్ వర్గాలు . ఎన్టీఆర్ కు కృష్ణ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే , అయితే అల్లూరి సీతారామరాజు చిత్ర సమయంలో ఎన్టీఆర్ కు కృష్ణ కు మద్య విబేధాలు ఏర్పడ్డాయి దాని తర్వాత ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశ సమయంలో కూడా కృష్ణ ని రాజకీయాల్లోకి ఆహ్వానించాడు కానీ కృష్ణ ససేమిరా అనడంతో ఎన్టీఆర్ ఒక్కడే రాజకీయాల్లోకి వెళ్ళాడు . ఆ తర్వాత కృష్ణ ఎన్టీఆర్ ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసాడు అలాగే సినిమాలు కూడా తీసాడు . అయితే ఈ బయోపిక్ లో కృష్ణ పాత్రని ఎలా చూపించబోతున్నారో ? పాత్ర నిడివి ఎంతో కానీ స్వయంగా బాలయ్య మహేష్ బాబు కి ఫోన్ చేసి కృష్ణ పాత్ర పోషించాలని అడిగాడట ! బాలయ్య స్వయంగా ఫోన్ చేయడంతో మహేష్ బాబు కొంత సమయం ఇవ్వండి ఆలోచించి చెబుతానని అన్నాడట . మహేష్ బాబు కనుక కృష్ణ పాత్ర పోషిస్తే మహేష్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు నందమూరి అభిమానులకు కూడా పండగే ! ఇక మహేష్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తే ఆ రేంజ్ ఊహించతరమా ! ఖచ్చితంగా ఎన్టీఆర్ బయోపిక్ ...

చీ సిగరెట్ తాగుతావా అంటే మందు కూడా తాగుతోంది

చీ సిగరెట్ తాగుతావా ? సిగరెట్ తాగే నువ్వు నీ పిల్లలకు ఏం నేర్పిస్తావ్ ? నువ్వెలా మంచి తల్లి వి అవుతావ్ ? అంటూ నటి , మోడల్ శ్వేతా సాల్వే ని నెటిజన్ లు ప్రశించడంతో చిర్రెత్తు కొచ్చిన ఈ హాట్ భామ ఏకంగా మందు తాగుతున్న ఫోటో ని పెట్టి నెటిజన్ లను మరింతగా రెచ్చగొడుతోంది . సిగరెట్ తాగితే తప్పా ? సిగరెట్ తాగితే మంచి తల్లి కాదా ? అయితే చూడండి అంటూ మద్యం తాగుతూ ఫోటోలు దిగి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది శ్వేతా సాల్వే . అసలే టు పీస్ బికినీ వేసి సిగరెట్ తాగుతున్న ఫోటోలు అప్ లోడ్ చేయడంతో విమర్శలు రాగా , ఆ విమర్శలకు కోపం వచ్చిన ఈ భామ బికినీ లో మద్యం తాగుతూ ఫోటోలకు ఫోజిచ్చి మరింత షాక్ ఇచ్చింది . 33 ఏళ్ల శ్వేతా సాల్వే గత ఏడాది ఘాటు లిప్ లాక్ లతో సోషల్ మీడియాలో కాకరేపింది . తాజాగా బికినిలో సిగరెట్ తాగుతూ , మద్యం తాగుతూ మరింతగా విమర్శించేవాళ్ళ ని ఇంకా ఉడికిపోయేలా చేసింది . సిగరెట్ తాగినా , మద్యం తాగినా మనసు మంచిదై ఉండాలి అంతేకాని తాగుతున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని మీరెలా డిసైడ్ చేస్తారు ? అంటూ ప్రశ్నిస్తోంది కూడా . సిగరెట్ , మద్యం తాగినంత మాత్రాన నా క్యారెక్టర్ బ్యాడ్ కాదని , అది వేరే వాళ్ళు ...

తనకంటే 15 ఏళ్ల చిన్నవాడ్ని పట్టిన ఆంటీ

వయసులో తనకంటే 15 ఏళ్ల చిన్నవాడ్ని ప్రేమిస్తోంది సుస్మితా సేన్ . మిస్ యూనివర్స్ గా ఎంపికై సంచలనం సృష్టించిన ఈ భామ కు 43 ఏళ్ళు అయితే ప్రేమ పేరుతో చెట్టా పట్టలేసుకొని తిరిగింది కానీ పెళ్ళి చేసుకోలేదు . అయితే పిల్లల మీద మమకారంతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది . కట్ చేస్తే ఇప్పుడు పెళ్ళి మీద మనసు గాలి మల్లిందేమో గతకొంత కాలంగా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన రొహమన్ షాల్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తోంది . ఇక ఇటీవలే నా లవ్ ఆఫ్ లైఫ్ అంటూ క్యాప్షన్ పెట్టి తన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పింది సుస్మితా సేన్ . ఈ భామకు ఇద్దరు పిల్లలు కావడంతో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సంగీతం చెప్పిస్తున్నాడట . ఇంకేముంది సుస్మితా పిల్లలని జాగ్రత్తగా చుసుకుంటుండటంతో సుస్మితా సేన్ కి మరింతగా దగ్గరయ్యాడు రోహమన్ . ఇంకేముంది అతడికి ఫిదా అయ్యింది సుస్మితా సేన్ . న్యూఢిల్లీ కి చెందిన ఈ యువ మోడల్ కూడా సుస్మితా సేన్ అంటే పడిచస్తున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోనున్నారని అంటున్నారు . ఇద్దరికి వయసులో 15 ఏళ్లకు పైనే తేడా ఉన్నప్పటికీ , మా ప్రేమ ముందు అది బలాదూర్ అని అంటున్నారు . English Title: Sushmita sen dating with r...

విజయ్ దేవరకొండ హీరోయిన్ ని వేధించారట

విజయ్ దేవరకొండ సరసన నోటా చిత్రంలో నటించిన యషిక ఆనంద్ ఓ తమిళ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది . ఓ తమిళ దర్శకుడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని , నాపై అతడికి ఆ …… ఉద్దేశ్యం ఉన్నట్లు నేరుగా కాకుండా సైగలతో చెప్పాడని అందుకే అతడికి దూరంగా ఉన్నానని దాంతో సేఫ్ అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది . అయితే ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు యషిక ఆనంద్ . తమిళ చిత్రాల్లో నటించిన ఈ భామ ఇటీవలే విజయ్ దేవరకొండ నటించిన ద్విభాషా చిత్రం ” నోటా ” లో నటించింది . అయితే ఈ చిత్రం అటు తమిళ్ లో కానీ ఇటు తెలుగులో కానీ హిట్ కాలేకపోయింది దాంతో ఈ భామకు అంతగా క్రేజ్ రాలేదు . ఓ పాపులర్ దర్శకుడు నన్ను వేదించాడు అని చెప్పింది , కానీ అతడి పేరు చెప్పకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఇతనై ఉంటాడా ? లేక అతనై ఉంటాడా అంటూ రకరకాల స్పెక్యులేశన్స్ మొదలయ్యాయి . మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా పకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా యషిక ఆనంద్ చేసిన ఆరోపణల నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి చర్చ మొదలయ్యింది . ఈ మీటూ ఉద్యమం వల్ల కొంతమందికి కంటి మీద కునుకు లేకుండా పోయింది పాపం . English Title: #MeToo: Vijay devarakonda he...

ఎద అందాలు బయట పెట్టేసి పిచ్చెక్కించిన కరీనా

బెబో అలియస్ కరీనా కపూర్ తాజాగా ముంబాయి లో జరిగిన ఓ వేడుకలో ఎద అందాలు బయట పెట్టేసి పిచ్చ షాక్ ఇచ్చింది . సైఫ్ ఆలీఖాన్ ని పెళ్ళి చేసుకొని ఓ కొడుకుకి తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు ఈ భామ . ఇప్పటికే కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తూ రకరకాల గెటప్ లలో ఫోటోలకు ఫోజిచ్చి షాక్ ఇచ్చిన కరీనా తాజాగా వోగ్ అవార్డుల వేడుకలో క్లీవేజ్ అందాలను ప్రదర్శించి అందరి మతి పోయేలా చేసింది . ఎద అందాలకు బందీ చేయకుండా ఫ్రీగా వదిలేసి వాటికీ స్వేఛ్చ ని కల్పించింది దాంతో ఎద అందాలు చూపరులను మైమరిచి పోయేలా చేసాయి . వోగ్ కార్యక్రమం ఆసాంతం అందాల పోటీలా నడిచింది . పలువురు భామలు క్లీవేజ్ షోతో ఆహుతుల మతి పోయేలా చేసారు . అందమైన భామలు ఎదురుగా వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు అలాంటిది అందాలను బహిర్గతం చేస్తూ ఎద అందాలను చూపెడుతూ అడుగులు వేస్తుంటే ఆ అడుగులకు ఎదలయలు ఎగిసి పడుతుంటే ఆ సొగసు చూడతరమా ! అంటూ పరవశించి పోయారు ఆహుతులు . ఇక ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కుర్రాళ్ళు , ముసలాళ్ళు అనే తేడా లేకుండా కరీనా కపూర్ తో పాటుగా మిగతా భామల అందాలను చూడటానికి ఎగబడుతున్నారు . English Title: Karee...

అల్లు అర్జున్ సరసన ఆర్ ఎక్స్ 100 బ్యూటీ

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన భామ పాయల్ రాజ్ పుత్ . బోల్డ్ అంశాలతో తెరకెక్కిన ఆ చిత్రంలో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రకారుని పిచ్చేకించింది . కాగా ఆ సినిమా తర్వాత ఈ హాట్ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . కాగా తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ సరసన నటించే గోల్డెన్ చాన్స్ ఈ భామకు వచ్చిందని అంటున్నారు . అరవింద సమేత వీర రాఘవ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో పాయల్ రాజ్ పుత్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు విడుదల కాగా తాజాగా హ్యాట్రిక్ కోసం మరోసారి కలుస్తున్నారు అల్లు అర్జున్ -త్రివిక్రమ్ . అయితే ఈ చిత్రం డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది కాబట్టి ఒక హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . మొత్తానికి ఈ వార్త నిజమే అయితే పాయల్ రాజ్ పుత్ కెరీర్ మరో లెవల్ కు వెళ్ళినట్లే ! అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ అంటే పాయల్ రాజ్ పుత్ పంట పండినట్లే ! English Title...

రోడ్డున పడిన హీరో కుటుంబం

హీరో కం విలన్ అయిన దునియా విజయ్ కుటుంబం మరోసారి రోడ్డున పడింది . గతకొంత కాలంగా దునియా విజయ్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి కాగా నిన్న మరోసారి గొడవ జరగడంతో రచ్చ రచ్చ అయ్యింది. కన్నడ నాట హీరోగా , నెగెటివ్ క్యారెక్టర్ పోషించే ఆర్టిస్ట్ గా దునియా విజయ్ కి మంచి ఇమేజ్ ఉంది , అయితే ఇతడికి ఇద్దరు భార్యలు . మొదటి భార్య నాగరత్న కు మోనికా అనే 18 ఏళ్ల కూతురు కూడా ఉంది అయితే 2016 మొదటి భార్య ని దూరం పెడుతూ కీర్తి గౌడ ని పెళ్ళి చేసుకున్నాడు . దాంతో దునియా విజయ్ కి మొదటి భార్య కు గొడవలు మొదలయ్యాయి . తాజాగా నిన్న దునియా విజయ్ రెండో భార్య అయిన కీర్తి గౌడని మొదటి భార్య నాగరత్న చెప్పుతో కొట్టడం సంచలనం సృష్టించింది . దాంతో కీర్తి గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసింది . నాగరత్న మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో నాగరత్న లేకపోవడంతో ఆమె కూతురు మోనికా ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్ళారు దాంతో దునియా విజయ్ కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు . నేరం చేసింది నాగరత్న అయితే శిక్ష అనుభవిస్తోంది నా కూతురు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు . తల్లి చెప్పుడు మాటలు విని నా కూతురు కూడా నన్ను ద్వేశిస...

దొంగతనం కేసులో అరెస్ట్ అయిన గీత రచయిత

దొంగతనం కేసులో ప్రముఖ గీత రచయిత కులశేఖర్ అరెస్ట్ అయ్యాడు . తేజ – ఆర్పీ పట్నాయక్ ల కాంబినేషన్ లో వచ్చిన పలు సూపర్ హిట్ చిత్రాలకు సూపర్ హిట్ పాటలను రాసాడు ఈ కులశేఖర్ . దాదాపు వంద సినిమాల్లో పాటలు రాసాడు కులశేఖర్ . అయితే కెరీర్ బ్రహ్మాండంగా సాగిపోతున్న సమయంలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించాడు . దాని తర్వాత కులశేఖర్ కు సినిమాలు లేకుండాపోయాయి . దానికి తోడూ ఓ చిన్న సంఘటన వల్ల మతిస్థిమితం కూడా కోల్పోవడంతో దొంగతనాలకు పాల్పడుతున్నాడు . ఇంతకుముందు కూడా ఓ దొంగతనం కేసులో దొరికి ఆరునెలల జైలు జీవితం గడిపాడు . హైదరాబాద్ లోని మోతీనగర్ లో ఉంటున్న కులశేఖర్ తాజాగా ఓ పూజారి బ్యాగ్ ని కొట్టేసి మళ్ళీ అరెస్ట్ అయ్యాడు . ఇందిరానగర్ లోని గుడిలో పూజారి బ్యాగ్ కొట్టేయగా సిసి ఫుటేజి ని పరిశీలించిన పోలీసులు కులశేఖర్ ని అరెస్ట్ చేసారు . కులశేఖర్ దగ్గర ఉన్న 40 వేల నగదుతో పాటుగా 50 వేల విలువ చేసే పలు ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు . ఒకటేమో బ్రతుకు దెరువు కోసం , మరొకటేమో కొద్దిగా మతి చలించడం వల్ల ఈ నేరాలకు పాల్పడుతున్నాడు కులశేఖర్ . English Title: Kulasekhar arrested in theft case from టాప్ స్టోరీస్ – Te...

విజయ్ దేవరకొండని పెళ్ళి చేసుకుంటా: ఆర్ ఎక్స్ 100 భామ

అర్జున్ రెడ్డి తో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ ని పెళ్ళి చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రంలో నటించి కుర్రకారు కళల రారాణి గా వెలుగొందుతున్న భామ పాయల్ రాజ్ పుత్ . బోల్డ్ గా నటించి పిచ్చెక్కించిన ఈ భామ తాజాగా రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారీ అనే కార్యక్రమంలో హీరో కార్తికేయ తో కలిసి పాల్గొంది . ఆ సందర్భంగా రానా అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ ని పెళ్ళి చేసుకుంటానని చెప్పింది . ఇంతకీ రానా అడిగిన ప్రశ్న ఏంటంటే …… రానా , విజయ్ దేవరకొండ, కార్తికేయ ఈ ముగ్గురు హీరోలలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలని ఉందని అడిగాడు , టక్కున విజయ్ దేవరకొండ అని అనేసింది పాయల్ రాజ్ పుత్ . అలాగే టాలీవుడ్ లో అభిమాన హీరో ఎవరు ? అన్న ప్రశ్నకు ప్రభాస్ అంటూ చెప్పుకొచ్చింది పాయల్ . ప్రభాస్ అంటే ఇష్టం , అలాగే విజయ్ దేవరకొండ అంటే కూడా ఇష్టమని అందుకే విజయ్ దేవరకొండ ని పెళ్ళి చేసుకోవాలని ఉందని తెలిపింది . ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత ఈ భామకు వరుసగా అలాంటి ఆఫర్లు చాలా వస్తున్నాయట అయితే అన్నీ అలాంటి చిత్రాలను చేస్తే తన ప్రత్యేకత అంటూ ఏమి ఉండదు కాబట్టి ...

చైతన్య సవ్యసాచితో హిట్ కొడతాడా ?

అక్కినేని నాగచైతన్య కు యాక్షన్ హీరోగా ఇమేజ్ తెచ్చుకోవాలని ఆశ కానీ ఇంతవరకు అలా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పాపం సరైన హిట్ కొట్టలేకపోయాడు . అపుడెపుడో తడాకా చిత్రంతో హిట్ కొట్టాడు చైతూ కానీ ఆ సినిమా హిట్ అయినప్పటికీ నాగచైతన్య కోరుకున్న యాక్షన్ ఇమేజ్ రాలేదు ఎందుకంటే యాక్షన్ కోసం చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . దాంతో అతడి ఆశ అడియాస అయ్యింది . అయినప్పటికీ నాగచైతన్య మాత్రం యాక్షన్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతూనే ఉన్నాడు పాపం . తాజాగా సవ్యసాచి అనే సినిమా చేసాడు . చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సవ్యసాచి నవంబర్ 2 న విడుదల కానుంది . ఈ చిత్రం మీద చాలా నమ్మకంగా ఉన్నాడు నాగచైతన్య . సవ్యసాచి తో హిట్ కొట్టి యాక్షన్ హీరోగా టర్న్ కావాలని చూస్తున్నాడు . అక్కినేని హీరోలకు యాక్షన్ హీరో గుర్తింపు రాలేదు . నాగార్జున కొంత పవర్ చూపించాడు కానీ రొమాంటిక్ హీరోగానే ఎక్కువ గుర్తింపు వచ్చింది . మరి నాగచైతన్య కు కూడా యాక్షన్ ఇమేజ్ వచ్చేలా లేదు కానీ ప్రయత్నం అయితే మానడం లేదు . సవ్యసాచి పై అంచనాలు బాగానే ఉన్నాయి . మరి ఆ అంచనాలను అందుకొని హిట్ అవుతుందా ? లేదా ? అన్నది నవంబర్ 2 న తేలనుంది . English Title: Wi...

బ్రా మీద , తొడల మీద చేయి వేసి నొక్కాడట

బ్రా మీద చేతులు వేసి నొక్కాడు అంతేకాదు అక్కడ తీసేసరికి తొడలమీద చేతులు వేసాడని హీరో అర్జున్ పై సంచలన ఆరోపణలు చేసింది శృతి హరిహరన్ .ఇంతకుముందు ఈ హీరోపై శృతి హరిహరన్ ఆరోపణలు చేయగా కన్నడ స్టార్ హీరో అంబరీష్ ఇద్దరి మద్య రాజీ ప్రయత్నాల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేసాడు కానీ ఇద్దరు కూడా రాజీకి రాకుండా మరింత పట్టుదలకు పోయారు . ఇక శృతి హరిహరన్ ఏకంగా పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది . ఆ ఫిర్యాదులో అర్జున్ నా బ్రా పై చేతులు వేసి నొక్కాడని అలాగే తొడలపై చేతులు వేసి నలిపాడని లిఖిత పూర్వకంగా పేర్కొనడం మరింత సంచలనం సృష్టిస్తోంది . శృతి హరిహరన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అర్జున్ ని ప్రశ్నించే నిమిత్తం పోలిస్ స్టేషన్ కు పిలవడం ఖాయం , ఒకవేళ ఇంకా లోతుగా వ్యవహరిస్తే అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు . అయితే అర్జున్ సీనియర్ హీరో కాబట్టి ప్రశ్నించి వదిలేస్తారేమో ! గతకొంత కాలంగా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది జాతీయ స్థాయిలో . ఇక రాజకీయ రంగంలో కూడా పెను సంచలనం సృష్టిస్తున్న మీటూ సినిమా రంగంలో అయితే ప్రకంపనలు సృష్టిస్తోంది . English Title: #Metoo : Arjun put hands on my braw and thighs: sruthi har...

చాలామంది హీరోయిన్లతో శృంగారంలో పాల్గొన్నాడట

తమిళనాట పెద్ద హీరోగా వెలుగొందుతున్న ఓ హీరో బయటకి మాత్రం మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నాడని ,కానీ అతడు చాలామంది హీరోయిన్ లతో శృంగారంలో పాల్గొన్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . గతకొంత కాలంగా తమిళనాడు కు వెళ్లి కాస్త సైలెన్స్ పాటించిన ఈ భామ తాజాగా హీరో పేరు ప్రకటించలేదు కానీ ఆమె చెబుతున్న దాని ప్రకారం హీరో విశాల్ పైనే ఆరోపణలు చేస్తోంది . ఆ హీరో సైజ్ తెలుసు , రంగు తెలుసు అంటూ మరింతగా కవ్విస్తోంది శ్రీ రెడ్డి . శ్రీ రెడ్డి ఈజ్ బ్యాక్ అంటూ మరోసారి వివాదాలకు తెరలేపింది . త్వరగా పెళ్ళి చేసుకో , లేకపోతే నిన్నెవరు పెళ్ళి చేసుకోరు ఎందుకంటే త్వరలోనే నీకు సంబందించిన అన్ని వివరాలను మీడియా ముందుకు తీసుకు వస్తాను అంటూ వార్నింగ్ ఇస్తోంది . శ్రీ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అన్ని కూడా విశాల్ పేరు నే సూచిస్తున్నాయి . త్వరలోనే అతడికి సంబందించిన ప్రూఫ్ లన్ని బయట పెడతా అంటోంది . మరి ఆ హీరో ఎలా ఎదుర్కొంటాడో చూడాలి . English Title: sri reddy leaks : sensational comments on tamil star hero from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/...

ఆ సినిమా ఆగిపోలేదట

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , నాగచైతన్య ల మల్టీస్టారర్ కాంబినేషన్ లో రూపొందబోయే ” వెంకీ మామ ” చిత్రం ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి , అయితే ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ కావడంతో ఎట్టకేలకు ఆ చిత్ర బృందం స్పందించింది . వెంకీ మామ చిత్రం ఆగిపోలేదని , కాకపోతే నాగచైతన్య సవ్యసాచి ప్రమోషన్స్ తో బిజీ గా ఉండటం , వెంకటేష్ ఎఫ్ 2 చిత్రంతో బిజీ గా ఉండటం వల్ల ఆలస్యం అవుతోంది కానీ మరో కారణం ఏది లేదని వచ్చే నెలలో వెంకీ మామ ప్రాజెక్ట్ పట్టాలేక్కడం ఖాయమని అంటున్నారు . అయితే ఈ విషయాన్నీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు చెప్పారు కానీ దగ్గుబాటి సురేష్ బాబు చెప్పలేదు . అయినా దగ్గుబాటి సురేష్ బాబు పెట్టే పెట్టుబడి తక్కువ ఎందుకంటే వెంకటేష్ డేట్స్ ఇచ్చి భాగస్వామి అయ్యాడు అలాగే రామానాయుడు స్టూడియోస్ లో జరిగే మిగతా పనులతో బాగం అవుతాడు ఇక మిగతా పెట్టుబడి సహ నిర్మాతలదే . బాబీ దర్శకత్వం వహించనున్న వెంకీ మామ చిత్రం మొత్తానికి ఆగిపోలేదని రూడీ అయ్యింది . టైటిల్ పట్ల మంచి క్రేజ్ ఏర్పడింది . నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా వెంకటేష్ సరసన ఇంకా ఎవరు అన్నది కన్ఫర్మ్ కాలేదు . English Title: ...

పవన్ కళ్యాణ్ పై కూడా దాడి జరుగుతుందట

ఇటీవలే జగన్ పై హత్యాయత్నం జరగడంతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది అయితే ఆ తరహలోనే పవన్ కళ్యాణ్ పై కూడా దాడిగుతుందని ఇదంతా ఆపరేషన్ గరుడ లో భాగమే నని చంద్ర జరుబాబు నాయుడి ని అధికారం లోంచి తొలగించడానికి కేంద్రం వేస్తున్న ఎత్తులు అని అంటున్నారు . ఇంతకుముందు హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ ఓ సంచలన కథనం వివరించిన విషయం తెలిసిందే . అయితే అతడు చెప్పినట్లుగానే ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే . కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు అని తెలుస్తోంది . జగన్ తర్వాత పవన్ కళ్యాణ్ పై దాడి చేస్తారని , ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి వెళ్తున్న నేపథ్యంలో దాడి ఈజీ అవుతుందని తద్వారా చంద్రబాబు ని ఇరుకున పెట్టడం ఖాయమని అంటున్నారు . శివాజీ చెప్పినట్లుగా ఆపరేషన్ గరుడ ఎపి పై ఎపుడో ప్రారంభం అయ్యిందని అంచలంచలుగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో అనుమానం నెలకొంది . English Title: Operation garuda: Next target pawan kalyan from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PtflLh

విజయ్ దేవరకొండ హగ్ చేసుకుందామనుకున్నాడట

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ని హగ్ చేసుకోవాలని ఎన్నో సార్లు అనుకున్నాడట కానీ ఎప్పటికప్పుడు ఆ కోరిక ని వాయిదా వేస్తూనే ఉన్నాడట . ఈ విషయాన్నీ నిన్న సవ్యసాచి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పి సంచలనం సృష్టించాడు . కీరవాణి సంగీతానికి నేను పెద్ద అభిమానిని దాంతో ఆయనంటే ఇష్టం కాబట్టి ఒక్కసారైనా కౌగిలించుకోవాలని ఆశపడ్డాడట విజయ్ దేవరకొండ . ఒకసారి ముంబాయి లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే కీరవాణి గారే ఇచ్చారు అంటూ కృతఙ్ఞతలు తెలిపిన విజయ్ తనని హగ్ చేసుకోవాలనే కోరిక మాత్రం అలానే ఉండిపోయిందని సెలవిచ్చాడు . అలాగే నాగచైతన్య అంటే కూడా నాకు చాలా ఇష్టమని , తను ఓ హీరోలా ఎప్పుడూ ఫీల్ అవడని సవ్యసాచి తనకు పెద్ద హిట్ అవ్వాలని చెప్పి అక్కినేని అభిమానులను సంతోష పెట్టాడు విజయ్ దేవరకొండ . గీత గోవిందం చిత్రంతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ నోటా తో షాక్ తిన్నాడు . ఇక ఇప్పుడేమో టాక్సీ వాలా చిత్రంతో నవంబర్ 16 న వస్తున్నాడు . మరి ఈ టాక్సీ వాలా చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో . నాగచైతన్య సవ్యసాచి నవంబర్ 2 న విడుదల అవుతోంది . English Title : Vijay devarakonda wants keerava...

యాంకర్ రవి పై కేసు నమోదు

బుల్లితెర యాంకర్ రవి పై పోలీసులు కేసు నమోదు చేసారు . సందీప్ అనే డిస్ట్రిబ్యూటర్ ని కొట్టడమే కాకుండా కొంతమందిని తీసుకొచ్చి బెదిరించిన కేసులో రవి పై కేసు నమోదు అయ్యింది . బుల్లితెర ఐ యాంకర్ గా రాణిస్తున్న రవి విపరీతంగా సంపాదిస్తున్నాడు . బయటి కార్యక్రమాలతో పాటుగా టివి కార్యక్రమాలు చేస్తూ చాలా బిజీ గా ఉన్నాడు . అలాగే మంచి డిమాండ్ ఉండటంతో బాగానే సంపాదిస్తున్నాడు . అలా వచ్చిన సొమ్ములో కొంత సందీప్ కి ఇచ్చాడు అయితే సందీప్ సకాలంలో డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండటంతో తన స్నేహితులను తీసుకొని అతడి పై దాడికి పాల్పడ్డాడు దాంతో సందీప్ పోలీసులను ఆశ్రయించాడు . టివి షోలలో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు యాంకర్ రవి . ఇక ఒక సినిమాలో హీరోగా కూడా నటించాడు . ఆ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా తెలియదు ప్రేక్షకులకు . రవిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవి ని పిలిచి విచారణ చేసారు . అయితే అతడ్ని అరెస్ట్ చేయకుండా రవిని పంపించారు . మళ్ళీ అవసరమైతే పిలుస్తామని అప్పుడు విచారణకు మళ్ళీ రావాల్సి ఉంటుందని చెప్పారట పోలీసులు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://if...

వేరే వాళ్ళ కథలను దొంగిలించడం ఈ దర్శకుడి నైజమా ?

వేరే వాళ్ళ కథలను ఎంచక్కా లేపేయడం స్వల్ప మార్పులు చేసుకొని సినిమాలు తీయడం ,హిట్స్ కొట్టడం ……. భారీగా సొమ్ము చేసుకోవడం కామన్ అయిపొయింది సినిమారంగంలో . టాలీవుడ్ లో అలాంటి ప్రముఖులు చాలామందే ఉండగా కోలీవుడ్ లోనూ అలాంటి కాపీ రాయుళ్ళు చాలామందే ఉన్నారు . ఆ కోవలోని వ్యక్తీ మురుగదాస్ . సామాజిక అంశాలతో చిత్రాలను తీస్తాడని పేరున్న దర్శకుడు ఈ మురుగదాస్ అయితే తాజాగా సర్కార్ చిత్ర కథ నాదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత కోర్టు ని ఆశ్రయించాడు కానీ మురుగదాస్ మాత్రం సర్కార్ కథ నాది అని అంటున్నాడు . దాంతో సర్కార్ చిత్రం సకాలంలో విడుదల అవుతుందా ? అన్న అనుమానం నెలకొంది . గతంలో కూడా ఈ దర్శకుడి పై నరసింహారావు అనే యువ దర్శకుడు ఫిర్యాదు చేసాడు . విజయ్ హీరోగా వచ్చిన కత్తి కథ నాదే అంటూ ఫిల్మ్ చాంబర్ పెద్దలను సంప్రదించగా అప్పట్లో దాసరి నారాయణరావు జోక్యం చేసుకొని అతడికి న్యాయం జరిగేలా చేసాడు . అతడి పేరు వేయలేదు కానీ డబ్బులు మాత్రం ఇచ్చారు . ఆ కథ నరసింహారావు దే అని , మురుగదాస్ కాపీ కొట్టాడని తేల్చేసారు . కట్ చేస్తే ఇప్పుడు అదే హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్ర కథ నాది అంటూ రాజేంద్రన్ అనే వ్యక్తీ కోర్టుకెక్కాడు . ఈన...

దిల్ రాజుతో విబేదిస్తున్న మహేష్ బాబు

అగ్ర నిర్మాత దిల్ రాజు తో విబేదిస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు . తాజాగా మహేష్ బాబు హీరోగా మహర్షి అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానుగుణంగా రెండు ఫైట్లు మాత్రమే ఉన్నాయట ! దాంతో ఆ రెండు ఫైట్లకు తోడూ మరో రెండు ఫైట్లు జోడించమని హీరోని , దర్శకుడిని కోరుతున్నాడట దిల్ రాజు . ఎందుకయ్యా ఈ కోరిక అంటే హిందీ రైట్స్ అమ్ముకోవడానికి . హిందీలో ఫైట్స్ ఎక్కువగా ఉంటే మంచి బేరం కుదురుతోంది , ఫైట్స్ తక్కువగా ఉంటే అంతగా డిమాండ్ లేదు దాంతో మరో రెండు ఫైట్ల ని జోడించమని కోరుతున్నాడు దిల్ రాజు . దానికి మహేష్ ససేమిరా అంటున్నాడట . కథకు అవసరమైన చోట ఫైట్స్ ఉండాలి కానీ హిందీ రైట్స్ కోసం ఫైట్స్ పెట్టడం ఏంటి ? అని దిల్ రాజు తో విభేదిస్తున్నాడట మహేష్ బాబు . పైగా ఈమధ్య దిల్ రాజు నిర్మించిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడంతో పాపం ఈ నిర్మాత మాటలకు విలువ లేకుండా పోయింది . సినిమాలు హిట్ అయితే దిల్ రాజు జడ్జిమెంట్ కరెక్ట్ అంటూ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కానీ ఇతగాడు తీస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి అతడి మాటలకు విలువ లేకుండా పోయింది . ఈ...

ఆ సినిమా ఆగిపోయిందా

సీనియర్ హీరో వెంకటేష్ , నాగచైతన్య ల కాంబినేషన్ లో ” వెంకీ మామ ” అనే చిత్రాన్ని ప్రకటించారు . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ మామ చిత్రం ఆగిపోయినట్లు తెలుస్తోంది . పవర్ , జై లవకుశ , సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో వెంకీ మామ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు . కథ ఓకే అయ్యింది అయితే ఫైనల్ స్క్రిప్ట్ చూసేసరికి మాత్రం నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కు అంతగా నచ్చలేదట దాంతో ఆ సినిమాని పక్కన పెట్టేద్దాం అని అన్నాడట సురేష్ బాబు . అగ్ర నిర్మాత సురేష్ బాబు కు కథ ఓ పట్టాన నచ్చదు . కథ ఒప్పించినా ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ మాత్రం ఒప్పించడం ఇంకా కష్టం దాంతో ఈ నిర్మాత సినిమాలు తక్కువగా చేస్తుంటాడు . ప్రకటించిన అన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళవు . వెంకటేష్ – నాగచైతన్య ఇద్దరు కూడా నిజంగా మామా – అల్లుళ్ళు దాంతో ఈ సినిమాకు అనూహ్యంగా క్రేజ్ వచ్చింది . అయితే ఆ క్రేజ్ మాట ఏంటో కానీ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది . బాబీ జై లవకుశ తర్వాత ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు కానీ ఇది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు మరి . English Title: Multi starrer movie Venky mama sh...

ప్ర‌జ‌ల త‌ర‌పున రాజకీయ అస్ర్తం ఆప‌రేష‌న్ 2019

అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌, మంచుమ‌నోజ్ న‌టిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశ‌లో హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ…ఈ క‌థ పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ప్ర‌త్యేకించి ఏ పార్టీని బేస్ చేసుకుని కాదు. ఎల‌క్ష‌న్స్ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల్లో ఎవేర్‌నెస్ పెంచ‌డం కోసం చేసిన మూవీ. ఒక సామాన్య వ్య‌క్తి పొలిటీషియ‌న్ అయితే అత‌ను ఎద్దుర్కొనే ప‌రిణామాలు ఎలా ఉంటాయి. ఏవిధంగా ప్ర‌జ‌లు అటు పొలిటీషిన్స్ చేసే పొర‌పాట్ల గురించి ఉంటుంది క‌థ‌. ఇందులో నేను ప‌క్కా పొలిటీషియ‌న్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాను. ప్ర‌స్తుతం ఎలాగో ఎల‌క్ష‌న్స్ వ‌స్తున్నాయి కాబట్టి ఈ స‌బ్జెక్ట్‌ని ప్లాన్ చేశాము. అటు పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌ని, ఇటు ప్ర‌జ‌ల్ని ఇద్ద‌ర్నీ టార్గెట్ చేసి చేసిన మూవీ ఇది. ప్ర‌త్యేకించి ఇది ఏ పార్ట‌పార్టీకి సంబంధం ఉండ‌దు. కాని కొన్ని కొన్ని సీన్స్ మాత్రం క‌నెక్ట్ అవుతుంది. గ‌తంలో వ‌చ్చిన ఆప‌రేష‌న్ దుర్యోధ‌న మూవీకి దీనికి సీక్వెల్ కాదు కాని కొన్ని సీన్స్ అలాగ ...

అనగనగా ఓ ప్రేమకథ ‘ ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ యాక్షన్ హీరో ‘గోపీచంద్’

‘అనగనగా ఓ ప్రేమకథ ‘ ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఈరోజు ఉదయం ప్రముఖ హీరో గోపీచంద్ తన సోషల్ మీడియా ‘ట్విట్టర్’ ఖాతా ద్వారా విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్, దర్శకుడు ప్రతాప్ తాతంశెట్టి, నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు లు పాల్గొన్నారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ…’అనగనగ ఓ ప్రేమకథ’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఎంతో ప్రామిసింగ్ గా ఉంది. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు గారు పరిశ్రమలోని అందరికీ కావలసిన వ్యక్తి. ఆయన చేసిన ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు. మార్తాండ్.కె.వెంకటేష్ గారు నాకు అన్న లాంటి వారు. ఆయన అక్క కొడుకు అశ్విన్. ఈ చిత్ర హీరో. సన్నివేశాలలో గానీ, సంభాషణలు పలకటం లోగానీ, పోరాటాలలో గానీ అశ్విన్ మంచి ప్రతిభ కనబరిచారు. ఇదే అతని తొలి చిత్రం అనిపించటం లేదు. అంతలా నటించాడు. మంచి హీరో అవ్వాలని అభినందిస్తున్నాను. చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. తమ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ...

చిరంజీవి ఇంట్లో దెయ్యాలు !

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయట . వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ ఫోటో లు చూస్తే నిజమే అనిపిస్తుంది . రకరకాల గెటప్ లలో ఉన్న దెయ్యాలు చిరు ఇంట్లో సందడి చేసాయి . చిరు ఇంట్లో దెయ్యాలు అంటే నిజమైన దెయ్యాలు ఉన్నాయనే అనుకుంటున్నారా ? కాదు సినిమా దెయ్యాల లాంటి వన్న మాట . పాశ్చాత్య దేశాల్లో హాలో వీన్ అనే సంస్కృతీ ఉంది . అది మెల్లి మెల్లిగా భారత్ ని కూడా ఆక్రమించేసింది . హాలో వీన్ ని ఓ పండగ లాగా చేసుకుంటారు పాశ్చాత్య దేశాల్లో . కాగా అదే పండగ ని చిరు ఇంట్లో కుటుంబ సభ్యులంతా చేసుకున్నారు . చిరుతో సహా కుటుంబ సభ్యులంతా రకరకాల గెటప్ లు వేసుకొని సందడి చేసారు . చిరు ఇద్దరు కూతుర్లు సుస్మిత , శ్రీజ లతో పాటుగా చిన్నల్లుడు కళ్యాణ్ అలాగే మిగతా కుటుంబ సభ్యులంతా దెయ్యల్లా మారి చేసుకున్న పండగ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . English Title: Chiranjeevi family celebrates halloween party from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Q0LGGu