Skip to main content

Posts

Showing posts from January, 2019

శృంగారంలో ఇప్పుడే మజా ఉంటుంది : విద్యాబాలన్

శృంగారంలో మహిళలు  పూర్తిగా ఎంజాయ్ చేసేది 40 ఏళ్ల తర్వాతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ విద్యాబాలన్ . ఇటీవలే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో నటించి హోమ్లీ గా కనిపించిన ఈ భామ శృంగారం గురించి కామెంట్ చేసి సంచలనం సృష్టిస్తోంది . మహిళలు శృంగారంలో ఎంజాయ్ చేసేది ఎక్కువగా 40 ఏళ్ల తర్వాతే అని నొక్కి వక్కాణిస్తోంది . అయితే చాలామంది అనుకునేది మాత్రం 40 ఏళ్ల తర్వాత శృంగారం పై మహిళలకు అంతగా ఆసక్తి ఉండదని అనుకుంటారని అది తప్పని అంటోంది . విద్యాబాలన్ ఇంతగా మహిళల శృంగారం గురించి అందునా 40 ఏళ్ల వయసు గురించి మరీ మరీ చెబుతోందంటే నిజమే అనుకోవాలి ఎందుకంటే ఈ భామ కూడా 40 ఏళ్ల వయసులో ఉంది మరి . డర్టీ పిక్చర్ తో ప్రభంజనం సృష్టించిన ఈ భామ హీరోయిన్ అంటే బొద్దు గా ఉండి కూడా అందాల ప్రదర్శన చేయొచ్చు ,ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు అని నిరూపించింది . English Title: Vidyabalan sensational comments on s**ual life from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2G19Lvt

రాత్రికి వస్తే కోటి రూపాయలు ఇస్తామంటున్నారట

రాత్రికి వస్తే  ఆ స్వర్గం అందిస్తే కోటి రూపాయలు ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారట కొంతమంది దాంతో నేను మరీ అంత చులకనగా కనబడుతున్నానా ? అంటూ ఎదురు ప్రశ్న వేస్తోంది హీరోయిన్   సాక్షి చౌదరి . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు ఒక్క హిట్ కూడా లభించలేదు దాంతో రేసులో లేకుండాపోయింది . అయితే సోషల్ మీడియా ఉంది కాబట్టి అందులో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా దర్శనం ఇస్తూనే ఉంది సాక్షి చౌదరి.   ఈ భామ అందాలను చూసి కోరిక పుట్టినవాళ్ళు డైరెక్ట్ గా ఆమెకు మెసేజ్ చేస్తున్నారట . కోటి రూపాయలు తీసుకో …… ఒక్క రాత్రి ఆ స్వర్గం అందించు అని డైరెక్ట్ గా అడుగుతున్నారట . దాంతో నేను అలాంటిదాన్ని కాదు కావాలంటే నా ఫోటోలు , వీడియోలు చూసి ఆ ఆనందం పొందండి అని సలహా ….. ఉచిత సలహా ఇస్తోంది సాక్షి చౌదరి . English Title: Sakshi chaudary sensational comments from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GegvoX

ఆర్ ఆర్ ఆర్ లో ప్రభాస్ నిజమేనా ?

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ”. ఎన్టీఆర్ – రాంచరణ్ లు హీరోలుగా నటిస్తుండటంతో ఈ చిత్రానికి ఎనలేని క్రేజ్ వచ్చింది అయితే దానికి కొనసాగింపుగా రెబల్ స్టార్ ప్రభాస్ ని కూడా యాడ్ చేస్తున్నారని జోరుగా కథనాలు వినిపిస్తున్నాయి . ఎన్టీఆర్ , రాంచరణ్ లకు తోడు ప్రభాస్ కూడా ఆర్ ఆర్ ఆర్ లో భాగమైతే ఆ సంగతి వేరే చెప్పాలా ? సినిమా రేంజ్ ని ఊహించలేం . ఫ్యాన్స్ అయితే పూనకంతో ఊగిపోవడం ఖాయం . అయితే ప్రస్తుతమైతే ఊహాగానాలు మాత్రమే వినబడుతున్నాయి , అది నిజమా ? కాదా ? అన్నది మాత్రం జక్కన్న చెప్పాల్సిందే . ప్రభాస్ ని గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వాల్సిందిగా మాత్రం కోరారట జక్కన్న . ఎన్టీఆర్ , చరణ్ లంటే ప్రభాస్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది అలాగే జక్కన్న ఆర్డర్ వేయాలే కానీ నో అంటాడా ప్రభాస్ . ఎన్టీఆర్ చరణ్ లకు ప్రభాస్ తోడైతే ఆ ఊపే వేరు . English Title: Is  Prabhas to play Cameo in Rajamouli RRR? from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2G06wEl

కార్తీ రకుల్ నటించిన దేవ్ ట్రైలర్ టాక్

తమిళ హీరో కార్తీ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే . అయితే గతకొంత కాలంగా కార్తీ నటించిన చిత్రాలన్నీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయాయి దాంతో మార్కెట్ కూడా డల్ అయ్యింది . తాజాగా దేవ్ చిత్రంలో నటించాడు కార్తీ . హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ . ఈ ఇద్దరూ కలిసి ఇంతకుముందు ఖాకీ చిత్రంలో నటించారు . అది మంచి హిట్ అయ్యింది . దాంతో దేవ్ పై అంచనాలు ఏర్పడ్డాయి . దేవ్ రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో ట్రైలర్ ని రిలీజ్ చేసారు . అడ్వెంచర్ కోసం ఎంతవరకైనా పోరాడే తత్వం హీరోది కాగా అందుకు పూర్తిగా సెల్ఫిష్ క్యారెక్టర్ హీరోయిన్ ది . అలా రెండు భిన్న ధ్రువాలైన హీరో హీరోయిన్ లు ఎలా ప్రేమలో పడ్డారు అన్న కథే ఈ దేవ్ అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే . కొత్త దర్శకుడు రజత్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 14 న విడుదల కానుంది . English Title: Karhti Dev trailer talk from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RvqaJy

మరో హీరో తో రొమాన్స్ చేయనున్న ఆర్ ఎక్స్ 100 భామ

ఆర్ ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ గా నటించి పిచ్చెక్కించిన భామ పాయల్ రాజ్ పుత్ తాజాగా సీనియర్ హీరో నాగార్జున తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది . నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే . కాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు మన్మథుడు 2 రాబోతోంది . నటుడు రాహుల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు . చిలసౌ చిత్రంతో దర్శకుడిగా మారిన రాహుల్ ఇప్పుడు ఏకంగా నాగార్జున నే డైరెక్ట్ చేయబోతున్నాడు . ఆ చిత్రంలో ఒక హీరోయిన్ గా ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ని ఎంపిక చేశారట ! ఇటీవలే ఆడిషన్స్ కూడా తీసుకున్నారట పాయల్ ఆ క్యారెక్టర్ కు సరిపోతుంది కాబట్టి దాదాపుగా ఎంపిక పూర్తయ్యింది అని తెలుస్తోంది . నాగార్జున తో మాత్రమే కాకుండా రవితేజ సరసన కూడా నటిస్తోంది పాయల్ అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ ఐటెం సాంగ్ చేయడానికి కూడా ఒప్పుకుంది పాయల్ రాజ్ పుత్ . English Title: RX 100 Beauty Payal rajput to act alongside nagarjuna from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2DMb6Uh

దిక్సూచి మూవీ ఆడియో విడుద‌ల‌

బాలనటుడుగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆ బాలుడు కాస్త కుర్రాడిగా మారి హీరోగా రూపాంతరం చెంది నాలుగు సినిమాలు చెసేశాడు.నటుడిగా 25 సం.లు పూర్తి చెసుకొబొతొన్న ఆ కుర్రాడీ పేరు దిలీప్‌కుమార్ స‌ల్వాది . దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “ దిక్సూచి ”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్రం ఆడియోను బుధ‌వారం సాయంత్రం ఆడియోను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో… మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌ద్మ‌నాభ్ః నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు. ఆయ‌న నా మొద‌టి పాట విని ఈయ‌నే నా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అని ఫిక్స్ అయ్యారు. అలాగే వాళ్ళ నాన్న‌గారు కూడా నాకు చాలా స‌పోర్ట్‌ని అందించారు.భ‌ర‌ద్వాజ్ నువు చెయి నీ వెనుక నేను ఉన్నాను అని అన్నారు.ఇది చాలా మంచి స్టోరీ అని అన్నారు. ముందుగా నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్‌గార్‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. మంచి మ్యూజిక్ చెయి అని స‌పోర్ట్ ఇచ్చిరు. ప్ర‌తి పాట నాకు ఒ...

పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది

43 సంవత్సరాల ఏక్తా కపూర్ పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యింది . జనవరి 27 న పండంటి మగబిడ్డ ఏక్తా కపూర్ ఇంట్లోకి అడుగుపెట్టడంతో ఏక్తా కపూర్ కుటుంబం చాలా చాలా సంతోషంగా ఉంది . హిందీలో పలు విజయవంతమైన సీరియల్ లను నిర్మించింది ఏక్తా కపూర్ . హిందీలోనే కాకుండా దక్షిణాది బాషలలో కూడా సీరియల్ లను నిర్మించింది . అంతేకాదు డర్టీ పిక్చర్ , రాగిణి ఎం ఎం ఎస్ , తదితర అడల్ట్ చిత్రాలను నిర్మించి సంచలనం సృష్టించింది . ఏక్తా కపూర్ ఒకప్పటి స్టార్ హీరో జితేంద్ర కూతురు అన్న విషయం తెలిసిందే . అయితే పెళ్లి చేసుకోకుండా తల్లి అయ్యింది కానీ ఆమె తల్లి అయ్యింది సరోగసి ద్వారా . అంటే అద్దె గర్భం అన్నమాట . హాట్ లేడీ గా ముద్ర పడిన ఈ భామ సీరియల్స్ తో ప్రభంజనం సృష్టిస్తోంది . ఏక్తా కపూర్ సోదరుడు బాలీవుడ్ హీరో తుషార్ కపూర్ కూడా సరోగసి ద్వారానే తండ్రి అయ్యాడు ఇంతకుముందు . English Title: Jeetendr daughter Ekta kapoor turns Mom from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2HFUp16