
‘విజయ్ చాలా మంచి వ్యక్తి. ఆయన వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఆమె’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా విజయ్ పెళ్లిపై మాట్లాడారు. విజయ్‌తో విడాకులు తీసుకున్నాక తన సినీ కెరీర్ ఏమైపోతుందోనని చాలా భయపడ్డానని పేర్కొన్నారు.
‘నాకు చెల్లెలు, హీరోయిన్‌కు స్నేహితురాలి పాత్రల్లో నటించే అవకాశాలు మాత్రమే వస్తాయేమోనని అనుకున్నాను. మున్ముందు సినిమాల్లేక ధారావాహికల్లో నటించాల్సి వస్తుందని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ప్రతిభ ఉంటే ఎవరూ మనల్ని ఆపలేరన్న విషయం నాకు అర్థమైంది’ అని వెల్లడించారు అమల. ఇటీవల విజయ్‌కి.. ఐశ్వర్య అనే వైద్యురాలితో వివాహమైంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2jW6Pqo
Comments
Post a Comment