
ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 12న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . వికాస్ భల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్ వాలా నిర్మించాడు . బయోపిక్ లు సంచలన విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో హృతిక్ రోషన్ ” సూపర్ 30 ” పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఆ అంచనాలకు తగ్గట్లుగా ట్రైలర్ ఫిదా చేస్తుండటంతో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Wgyjnz
Comments
Post a Comment