తాప్సి …మంచు మనోజ్ తో జుమ్మంది నాదం తో తెరంగ్రేటం చేసిన ఈ సొట్ట బుగ్గల సుందరి ఈ మద్య కాలంలో బాలీవుడ్లో వరుసగా సినిమాలు చెస్తున్న సంగతి తెలిసింది . అయితె తనకి బాషా సరిగా రాకపోయినా కుడా తను చాలా సంవత్సరాలు దక్షిణాదిన పని చేసానని ఇప్పటికి కుడా మంచి పాత్రలూ వస్తే మల్లి సౌత్లో సినిమాలు చేస్తానని చెప్పింది .
దాదాపుగా తెలుగు , తమిళ పరిశ్రమలు తాప్సి ని మర్చిపోతున్న వేళా తాప్సి చేసిన ఈ వ్యాఖ్యలు విశేషతను సంతరించుకున్నాయి .మరి తాప్సి కోరుకున్న మంచి పాత్రలను మన దర్శకులు తన దగ్గరకి తీసుకువెళ్తారో లేదో వేచి చుడాలి .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2I7DToP

Comments
Post a Comment