
శ్రీముఖి తమ్ముడు సుశ్రుత్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది . ప్రస్తుతం కథా చర్చలు సాగుతున్నాయట ! అవి ఓ కొలిక్కి వస్తే శ్రీముఖి తమ్ముడు హీరోగా తెరంగేట్రం చేయడం ఖాయమైపోయింది . వెండితెర మీద రాణించాలని ఎవరికుండదు ?సుశ్రుత్ కూడా హీరోగా ఓ వెలుగు వెలిగిపోవాలని ఆశిస్తున్నాడు ఈ వారసుల రాజ్యంలో .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2K6mwql
Comments
Post a Comment