
ఇక ఇప్పుడు బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా మారుతున్నాడు . ఫణి అనే యువ దర్శకుడి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్లినట్లు తెలుస్తోంది . యూత్ ఫుల్ కంటెంట్ తో ఆ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది . పెద్ద కొడుకు హీరోగా వచ్చాడు ఓకే మరి రెండో కొడుకైనా సాలిడ్ హిట్ కొడతాడా చూడాలి .బెల్లంకొండ గణేష్ బాబు కొన్ని సినిమాలకు సమర్పకులుగా , నిర్మాతగా వ్యవహరించాడు అయితే నటన పట్ల గాలి మళ్లడంతో హీరోగా వస్తున్నాడు .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Ze72Eo
Comments
Post a Comment