శిల్పాశెట్టి ప్యాంట్ వేసుకోకుండా బయటకు వచ్చి నెటిజన్ లచేత తిట్లు తిన్నది . ఇటీవలే శిల్పా శెట్టి తన తనయుడు తో కలిసి షాపింగ్ కి వెళ్ళింది అయితే పైన మాత్రమే కుర్తా ధరించింది కింద మరో ఆచ్చాదన అంటూ ఏమి వేసుకోలేదు దాంతో శిల్పా తొడలు కనిపిస్తుండటంతో పాటుగా మరింత పైకి కూడా కనిపిస్తోంది ఇంకేముంది శిల్పాశెట్టి పై విమర్శలు ఎక్కుపెట్టారు నెటిజన్లు . నువ్వొక బిడ్డ కు తల్లివి పైగా ఆ కొడుకు ని వెంటేసుకొని ప్యాంట్ వేసుకోకుండా ఇలా చూపిస్తూ రోడ్ల మీద తిరుగుతావా ? అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు .
అయితే శిల్పా శెట్టి పై ఎన్ని విమర్శలు చేస్తున్నా వాటిని మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు ఈ భామ . శిల్పా కుర్తా వేసుకొని కింద ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ? లేక ఫ్యాషన్ కదా ! ఎంత తక్కువగా బట్టలు వేసుకుంటే అంత ఫ్యాషన్ అని అనుకుందో ఏమో కానీ ఇలా విచ్చేసి నెటిజన్ లతో తిట్టించుకుంది . బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ భామ తెలుగులో కూడా రెండు మూడు చిత్రాల్లో నటించింది అయితే అవేవి హిట్ కాలేదు దాంతో ఈ భామకు ఛాన్స్ లేకుండాపోయింది .
English Title: shilpa shetty gets brutally trolled after going pantless
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MS0DvV
Comments
Post a Comment