
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఒక పాట మినహా టోటల్‌గా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు జనవరి 25న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.
అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంల: వెంకీ అట్లూరి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Qoyv6l
Comments
Post a Comment