
మొన్నటి ఎన్నికల్లో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేస్తూ సారే జహాసే అచ్చా అనే పాటని పాడుతూ సరిగ్గా పడలేక హే బుల్ బుల్ అంటూ పాడి ఇబ్బంది పడిన విషయం తెలిసిందే . బాలయ్య బుల్ బుల్ వీడియో ట్రెండ్ సెట్ చేసింది , దాంతో ఓ చిన్న పిల్లాడు పాడిన పాటని బాలయ్య పాడలేకపోయాడు అంటూ ట్వీట్ చేసినట్లుగా ఉంది . దీంతో బాలయ్య కు తిక్క రేగడం ఖాయం ,నాగబాబు పై ఘాటుగా విమర్శలు చేయడం కూడా ఖాయమే !
English Title: Nagababu critisize again on balakrishna
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SkdIxK
Comments
Post a Comment