
మహేష్ బాబు మొత్తం మీద 73 లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనని అంటున్నారు . 18. 5 లక్షల అసలుకు 55 లక్షల వడ్డీ వేశారు దాంతో మొత్తం 73. 5 కోట్లు అయ్యింది . కాగా ఇప్పుడు మహేష్ బాబు యాక్సిస్ బ్యాంక్ నుండి మొత్తంగా 42 లక్షలను డ్రా చేసుకున్నారు జి ఎస్ టి అధికారులు . అప్పు చెల్లించండి అనడం వేరు కానీ ఏకంగా బ్యాంక్ ఖాతాలను జప్తు చేయడం , అందులోంచి కొంత మొత్తం తీసుకోవడం మాత్రం సంచలనం సృష్టిస్తోంది .
English Title: IT officials recovered money from mahesh bank accounts
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2QVh6Cz
Comments
Post a Comment