
ఇంతకీ సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా దర్శకుడు ఎవరయ్యా అంటే అశోక్ . పిల్ల జమిందార్ , భాగమతి వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఈ అశోక్ . అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది . కాగా ఆ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో తన తదుపరి చిత్రాన్ని అశోక్ తో చేయడానికి అంగీకరించాడట . మంచి సక్సెస్ లు సాధించి మంచి జోష్ మీదున్నాడు అని అనుకునే సరికి డిజాస్టర్ లతో చతికిల బడ్డాడు . మరి చిత్రలహరి , అశోక్ ల సినిమాలతో మళ్ళీ గాడిన పడతాడా ? లేక షరా మాములేనా ?
English Title: Sai dharam tej next film with anushka’s director
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2EQDxSS
Comments
Post a Comment