
ఇంతకుముందు బాలయ్య – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో సింహా , లెజెండ్ చిత్రాలు రాగా ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి . ఆ రెండు సినిమాలు కూడా బాలయ్య లోని సరికొత్త నటుడిని చూపించాయి అలాగే హీరోయిజం లో పీక్స్ ని చూపించాయి . దాంతో బాలయ్య మాత్రమే కాదు బాలయ్య అభిమానులు కూడా ఆ సినిమాలను చూసి పూనకంతో ఊగిపోయారు . ఆ రెండు సినిమాల తర్వాత ముచ్చటగా మూడో సినిమాకు తెరలేపారు . బాలయ్య కు బోయపాటి పైన బాగా గురి అందుకే తనని అభిమానులు కోరుకునే విధంగా చూపిస్తాడు కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా 12 కోట్లు ముట్టజెపుతున్నాడట . ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాని బాలయ్య నిర్మిస్తుండటం .
English Title: Shocking remuneration for boyapati for balakrishna’s film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2EPOlR9
Comments
Post a Comment