
ఇక రేపు మైడియర్ మార్తాండం విడుదల అవుతోంది . అయితే వీటిలో బ్లఫ్ మాస్టర్ చిత్రం పట్ల కాస్త మొగ్గు ఉంది ఎందుకంటే తమిళ్ లో ఆల్రెడీ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు . కరెంట్ ఇష్యు తో తెరకెక్కిన బ్లఫ్ మాస్టర్ పట్ల సానుకూల వాతావరణం అయితే ఉంది . ఇక మిగతా సినిమాల గురించి పెద్దగా బజ్ లేదు . అయితే ఏ పుట్టలో ఏ పాముందో అన్న చందంగా రేపు విడుదల అయితే కానీ ఏది స్కోర్ చేస్తుందో ఏది డకౌట్ అవుతుందో కొద్ది గంటల్లోనే తేలిపోనుంది .
English Title: Friday fighting between 6 movies
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2AkQO27
Comments
Post a Comment