
ఈ సందర్భంగా నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమకథా చిత్రమ్ ఎంతటి ఘనవిజయం సాదించిందో అందరికి తెలుసు.. అదే హవాని ట్రేడ్ లో సీక్వెల్ గా వస్తున్న ప్రేమకథాచిత్రమ్ 2 కూడా అదే క్రేజ్ తో దూసుకుపోతుంది. హింది శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ ని కొటి నలభై మూడు లక్షలకి కొనుగొలు చేశారు. ఈ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా, సిధ్ధి ఇద్నాని మరో హీరోయిన్ గా చేస్తున్నారు. విధ్యులేఖ, ప్రభాస్ శ్రీను ల మద్య వచ్చే కామెడి ఆకట్టకుంటుంది. జనవరి లో విడుదల కానున్న ఈ చిత్రం యెక్క టీజర్ ని అతి త్వరలో విడుదల చేస్తాము.. పూర్తి సర్‌ప్రైజింగ్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న మా ప్రేమకథాచిత్రమ్ 2 అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అని అన్నారు
నటీనటులు.. సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ, విధ్యులేఖ, ప్రభాస్ శ్రీను, ఎన్.టి.వి.సాయి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు :
కెమెరామెన్ – సి. రాం ప్రసాద్,
ఎడిటర్ – ఉద్ధవ్ యస్.బి
సంగీతం – జె.బి
డైలాగ్ రైటర్ – గణేష్
లిరిక్ రైటర్- అనంత్ శ్రీరామ్,కాసర్ల్య శ్యామ్, పూర్ణా చారి.
ఆర్ట్ – కృష్ణ
కో ప్రొడ్యూసర్స్ – ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి
నిర్మాత – ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకుడు – హరి కిషన్
English Title: Premakathacitram 2 Hindi Satellite, Dubbing Rights
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PyWTNv
Comments
Post a Comment