
గాయత్రి ట్వీట్ సోషల్ మీడియాని కుదిపేసింది , గతకొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు , మీటు ఆరోపణలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి . అయితే కోకొల్లలుగా ఫిర్యాదులు వచ్చిపడుతున్నాయి కానీ చర్యలు మాత్రం పూజ్యం . ఇక ఈ కేసులో కూడా గాయత్రి అరుణ్ ఆరోపణలు చేస్తోంది కానీ కోరిక తీర్చమని అడిగినవాడు మైనర్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఊరుకున్నానని ఎందుకంటే ఆ కుర్రాడి తల్లిదండ్రులు నాకు క్షమాపణ చెప్పారని అంటోంది .
English Title: Gayathri arun tweet goes viral
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2LimQjF
Comments
Post a Comment