
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2. ఓ చిత్రం 550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది . తెలుగునాట 70 కోట్ల వసూళ్ల ని సాధించింది ఈ చిత్రం అయితే పెట్టుబడిలో సగం మాత్రమే తిరిగి వచ్చింది . సినిమా విడుదలై వారం అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో మరికొన్ని వసూళ్లు రావడం ఖాయం . చైనాలో కూడా భారీ ఎత్తున విడుదల కానుంది కాబట్టి నిర్మాతకు బాగానే డబ్బులు వస్తాయి కానీ భారీ రేట్లకు కొన్న బయ్యర్లకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి . లాభాల సంగతి పక్కన పెడితే నష్టాలు మాత్రం కన్ఫర్మ్ అయ్యాయి .
English Title: 2 point 0 7 days world wide collections
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BUmWLg
Comments
Post a Comment