
పెద్దలు వద్దని చెప్పినప్పటికీ సాట్నా టైటస్ వినలేదు , ప్రేమలో ఉంది కాబట్టి పెద్దలను లెక్కచేయకుండా పెళ్లి చేసుకుంది . 2016 లో పెళ్లి చేసుకోగా అప్పుడే ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయట . దాంతో కొద్దిరోజులుగా భర్తకు దూరంగా ఉంటోందట . ఇకపై కార్తీ తో కలిసి ఉండేది లేదని అతడికి విడాకులు ఇస్తానని చెప్పిందట పేరెంట్స్ కు . బిచ్చగాడు సంచలన విజయం సాధించడంతో బంగారం లాంటి అవకాశం వచ్చింది ఈ భామకు అయితే సినిమాలు అంగీకరించకుండా పెళ్లి చేసుకుని బాధపడుతోంది పాపం .
English Title: Differences between Satna Titus and her husband
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FTJ6S5
Comments
Post a Comment