
చంద్రబాబు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి , గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ని ఆంధ్రా బాబు అంటూ మెంటల్ అంటూ తిడితే అర్ధం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం సిద్దించి , కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు ని అదేపనిగా తిట్టడం వల్ల కేసీఆర్ పలుచన అవుతున్నాడు కానీ ప్రయోజనం అయితే లేకుండా పోతోంది . ఎంతసేపు చంద్రబాబు బూచి చూపించి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు దాంతో మొదటికే మోసం వచ్చేలా ఉంది . ఇప్పటికే కేసీఆర్ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది . ఎన్నికలు సమీపించిన తరుణంలో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీ నేతృత్వం లోని ప్రజా కూటమి పుంజుకుంటోంది .
English Title: KCR scared with Chandrababu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PdFoSr
Comments
Post a Comment