
అయితే నాగేశ్వర్ రావు చివరి రోజుల్లో బాలయ్య తో అంతగా పడలేదంట ! ఆ కారణమో లేక మరో కారణమో కానీ అక్కినేని చనిపోతే బాలయ్య కనీసం చివరి చూపుకు కూడా పోలేదు . దాంతో నందమూరి – అక్కినేని కుటుంబాల మధ్య మరింత దూరం పెరిగింది . కట్ చేస్తే …… ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఉంటుంది కానీ అక్కినేని కి అంతగా ప్రాధాన్యత ఉండదు కదా ! అది తెలిసి కూడా సుమంత్ అక్కినేని పాత్ర ఎలా పోషిస్తాడని నాగ్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం . అయితే అక్కినేని లుక్ లో సుమంత్ అచ్చు గుద్దినట్లు ఉండటంతో నాగ్ కోపం తగ్గిపోయిందట . అయినప్పటికీ సుమంత్ పై నాగార్జున కోపంగానే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . అయితే సుమంత్ మాత్రం అటువంటిదేమీ లేదని అంటున్నాడు . అంతేకదా ! నిజమే విబేధాలు ఉన్నాయని చెబుతారా ?
English Title: Defferences between Nagarjuna and Sumanth
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Snyc8a
Comments
Post a Comment