
బాలీవుడ్ ని వదిలేసి హాలీవుడ్ అంటూ వెళ్ళిన ప్రియాంక చోప్రా అక్కడ నిక్ జోనాస్ తో ప్రేమలో పడింది . తనకంటే పదేళ్లు చిన్నవాడు నిక్ అయినప్పటికీ పెళ్ళికి మాత్రం అభ్యంతరం చెప్పలేదు . ఇక నిక్ కూడా గతంలో తనకంటే వయసులో పెద్దవాళ్ళ తో రొమాన్స్ చేసాడు . పలువురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారట నిక్ కు కానీ వాళ్ళందరిని పక్కన పెట్టి ప్రియాంక చోప్రా ని పెళ్లి చేసుకున్నాడు . దాంతో శ్వేతజాతీయులకు కొంతమందికి కంటగింపుగా ఉంది .
English Title: Priyanka chopra lip lock with husband
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RJh78O
Comments
Post a Comment