
అష్టలక్ష్మి నగర్ లో విజయకుమార్ కు ఓ బిల్డింగ్ ఉంది దాన్ని షూటింగ్ ల కోసం అద్దెకు ఇస్తుంటాడు కాగా మా సినిమా షూటింగ్ ఉంది అది అద్దెకు కావాలని కూతురు వనిత అడగడంతో అనుమానంగానే ఇచ్చాడట అయితే అనుమతి ఇవ్వడమే ఆలస్యం అందులో తిష్ట వేసి ఖాళీ చేయకపోవడంతో ఆమెని బలవంతంగా ఖాళీ చేయించాడు విజయ్ కుమార్ . ఆ గొడవలో తండ్రీ కూతుర్లు ఇద్దరూ కొట్టుకున్నారు కూడా . అయితే అక్కడి నుండి వెళ్లిన వనిత కోర్టుని ఆశ్రయించింది కూడా ,మళ్ళీ మరోసారి ఇంట్లోకి వచ్చి ఉండటంతో ఆమెని అరెస్ట్ చేసారు పోలీసులు . వనిత ఇంతకుముందు టాలీవుడ్ లో కూడా నటించింది దేవి అనే చిత్రంలో నటించింది .
English Title: Actress Vanitha arrested by tamil nadu police
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PrDaz5
Comments
Post a Comment