
గడ్డి అన్నారంలో ప్రచారం చేసిన బాలయ్య మరోసారి చంద్రబాబు గొప్పతనాన్ని చాటిచెబుతూ బాబు చరిత్ర ని తీసేయ్యాలంటే హైటెక్ సిటీ ని మూసెయ్యాలని ఆ దమ్ము కేసీఆర్ కు ఉందా ? ఫ్లై ఓవర్ లను మూసెయ్యాలని , శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ని మూసెయ్యాలని , ఔటర్ రింగ్ రోడ్డు ని మూసెయ్యాలని ఆ దమ్ము మీకుందా ? అంటూ సవాల్ విసిరాడు బాలయ్య . అలాగే తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచి టీఆర్ఎస్ లో చేరిన వాళ్ళని కూడా చెడుగుడు ఆడుకున్నాడు బాలయ్య . ఇక బాలయ్య హిందీలో చేసిన ప్రసంగం తో నవ్వుల వర్షం కురిసింది .
English Title : Nandamuri Balakrishna fires on KCR
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RwqJUv
Comments
Post a Comment