
సినిమాలు చేయకుండా ఉంటె మొదటికే మోసం కాబట్టి మరాఠీ భాషలో విడుదలై సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ చిత్రాన్ని టాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు . నానాపటేకర్ నటించిన పాత్రని తెలుగులో ప్రకాష్ రాజ్ చేత చేయించాలని భావిస్తున్నాడు కృష్ణవంశీ . ప్రకాష్ రాజ్ కు కృష్ణవంశీ కి మంచి స్నేహం ఉంది దాంతో కృష్ణవంశీ ప్రతిపాదనకు సంతోషంగా అంగీకరించాడట ప్రకాష్ రాజ్ . అయితే హిట్ సినిమా ఎలా ఉంటుందో అన్నది తెలీక దాదాపు దశాబ్దం పైనే . మరి అలాంటి స్థితిలో హిట్ కొట్టే సత్తా ఈ డైరెక్టర్ లో ఉందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న .
English Title: Will Krishna Vamsi get success with Natsamrat remake

from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QzkUbM
Comments
Post a Comment