
బాలీవుడ్ లో హేట్ స్టోరీ 4లో అంగాంగ ప్రదర్శనతో హీట్ పెంచిన ఊర్వశి తాజాగా మాగ్జిమ్ కవర్ పేజీ కోసం కేవలం లో దుస్తులతో ఫోటో సెషన్ చేసింది . తెల్లని ధవళ వస్త్రాల్లాంటి లో దుస్తులలో ఎద అందాలు మాగ్జిమమ్ వదిలేసినట్లుగానే ఉన్నాయి దాంతో కుర్రాళ్ళ గుండెల్లో జలదరింపు రావడం ఖాయం ఈ భామ అందాలు చూసి .ఊర్వశి హొయలు చూసి గుండె జారి గల్లంతు అయ్యే కుర్రాళ్ళు కోకొల్లలు అనే చెప్పాలి అంత పచ్చిగా రెచ్చిపోయింది హాట్ భామ . బాలీవుడ్ లో రాణిస్తున్న ఈ భామ దక్షిణాదిన సైతం సత్తా చాటాలని చూస్తోంది . ఊర్వశి అందాలతో కుర్రాళ్ళు పండగ చేసుకోవడం ఖాయం . చలితో బిక్కచచ్చిపోతున్న వాళ్లకు ఊర్వశి అందాలు చలిని చంపేయడం ఖాయం .
English Title: Urvashi Rautela deep cleavage show goes viral
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2RbyhPD
Comments
Post a Comment