
అయితే జయలలిత చివరి పేజీలు మాత్రం అత్యంత వివాదాస్పదం అయ్యాయి . ఆమె చావుకు సరైన కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు . ఆ విషయాన్నీ పక్కన పెడితే ది ఐరన్ లేడీ పేరిట అమ్మ బయోపిక్ చేయాలనీ ప్రియదర్శిని ఆమె మహిళా దర్శకురాలు ప్రయత్నాలు చేస్తోంది . అందులో భాగంగా నిత్యా మీనన్ లుక్ ని రిలీజ్ చేయగా అచ్చం జయలలిత లా ఉండటంతో అందరూ ఫిదా అవుతున్నారు . అయితే అది మార్ఫింగ్ లా కనబడుతోంది . మొత్తానికి నిత్యా మీనన్ అమ్మ జయలలిత ని తలపించేలా కనిపిస్తోంది . అయితే ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో ?
English Title: Nithya menon stunning look from THE IRON LADY
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2G2bgKx
Comments
Post a Comment