
ఇప్పుడు రెండు రోజుల్లో వచ్చిన మొత్తం 18. 59 కోట్లు . ఇంకా 57 కోట్ల షేర్ రావాలి కానీ పరిస్థితి చూస్తుంటే అంత మొత్తం రావడం కష్టమే అనిపిస్తోంది . ఒకవేళ వస్తే 50 కోట్లు వస్తుందేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఒకవేళ పరిస్థితి మారి వసూళ్లు ఇంకా పెరిగితే అప్పుడు మాత్రం పెట్టిన పెట్టుబడి రావచ్చు . అయితే అది కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంది సుమా ! ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే 2. ఓ కొన్నవాళ్లకు కనీసం పది నుండి ఇరవై కోట్లు నష్టం వచ్చే సూచనలే ఉన్నాయి .
English Title: Buyers unhappy with 2. 0 collections
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Pd7kps
Comments
Post a Comment