
ఇక ఇప్పుడేమో మైత్రి మూవీ మేకర్స్ హిట్ చిత్రాల క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . విజయ్ దేవరకొండ కు అనూహ్యమైన క్రేజ్ వచ్చింది దాంతో మామూలు చిత్రాలు కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి . ఇటీవలే టాక్సీ వాలా చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసాడు విజయ్ , దాంతో మైత్రి మూవీస్ ఆశలన్నీ విజయ్ దేవరకొండ పైనే ఉన్నాయి . గీత గోవిందం చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు , యావరేజ్ అనుకున్న టాక్సీ వాలా 30 కోట్లు వసూల్ చేయడంతో తప్పకుండా మమ్మల్ని ప్లాప్ ల నుండి గట్టెక్కించేది ఈ క్రేజీ హీరోనే అని ఆశ పెట్టుకున్నారట .
English Title: Mythri Movie Makers hopes on Vijay Devarakonda
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2AN2Cd6
Comments
Post a Comment