
ఎన్టీఆర్ కు బెస్ట్ విషెష్ చెప్పకుండా విజయ్ దేవరకొండ కు అతడి సినిమా విడుదల అవుతున్నప్పుడు శుభాకాంక్షలు తెలిపాడు . అలాగే తమిళ హీరో విజయ్ , మురుగదాస్ లకు కూడా శుభాకాంక్షలు అందజేశాడు . మొన్నటికి మొన్న రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం విడుదల అవుతుండటంతో దానికి కూడా శుభాకాంక్షలు అందజేస్తూ సోషల్ మీడియా కు ఎక్కాడు మహేష్ . అంటే ఓ చిన్న హీరో కు , తమిళ హీరోలకు సంబందించిన సినిమాల పట్ల స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు కానీ ఎన్టీఆర్ ని మాత్రం ఎలా మర్చిపోయారు అంటూ మహేష్ మీద దాడి చేస్తున్నారు . మహేష్ ఫ్యాన్స్ కామ్ గా ఉంటారా ? వాళ్ళు కూడా రివర్స్ గేర్ లో ఎన్టీఆర్ పై దాడి చేస్తున్నారు .
English Title: Once Again War Between NTR Fans and Mahesh Fans
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QEb6gJ
Comments
Post a Comment