
భారీ అంచనాలు పెట్టుకొని వచ్చిన అభిమానులు సినిమా చూసి షాక్ అయి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు . సోషల్ మీడియాలో అయితే ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు . బాహుబలి సినిమాని తలదన్నే సినిమా అని అన్నారు డిజాస్టర్ అయ్యిందిరా నాయనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మళయాళంలోనే కాకుండా టాలీవుడ్ లో భారీ ఎత్తున విడుదల చేసారు ఈ సినిమాని . మన్యం పులి హిట్ అయ్యింది , అలాగే జనతా గ్యారేజ్ చిత్రాల్లో మోహన్ లాల్ నటించడం వల్ల ఈ సినిమా ఆడుతుందని అనుకున్నారు కానీ ఇక్కడ ఒడియన్ సినిమాని పట్టించుకున్న వాళ్లే లేరు .
English Title: Disaster talk to Mohanlal’s Odiyan
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2rDRHhE
Comments
Post a Comment