
బాహుబలి కి ముందు తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉండేది కానీ బాహుబలి తర్వాత ఈ భామ అటు హిందీలో అలాగే తమిళ్ లో సినిమాలు చేస్తూ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేసింది దాంతో రేసులో లేకుండా పోయింది . ఇక ఇప్పుడేమో బోల్డ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది . ఈ సినిమా ఈనెల 7 న విడుదల అవుతోంది . మరి ఈ సినిమా తో విజయం సాధిస్తుందా ? లేదా చూడాలి .
English Title: Tamannah bhatia open talk on sex
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FYWNPr
Comments
Post a Comment