
ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రని పోషిస్తున్నాడో తెలుసా …… వింటేజ్ కార్ల వ్యాపారి పాత్రలో నటించనున్నాడు ప్రభాస్ . యూరప్ నేపథ్యంలో తెరెక్కుతున్న ఈ చిత్రంలో వింటేజ్ కార్ల ని అమ్ముతుంటాడట ప్రభాస్ , అయితే అలా కార్లు అమ్ముతున్న సమయంలో ఓ కారు వల్ల అనూహ్య సంఘటనలు జరుగుతాయట . అలాగే ఆ కారు వాళ్ళ సమస్యల్లో ఇరుక్కుంటాడట . ప్రభాస్ కు ఎదురైన సమస్య ఏంటి ? దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇక ఇది నిజమా ? లేదా ? అన్నది సినిమా విడుదల అయితే కానీ తెలీదు . ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది .
English Title: Prabhas role revealed in Radhakrishna’s film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2AbwWyB
Comments
Post a Comment