
రేవంత్ రెడ్డి కి ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేసాడు . తనని చంపడానికి కుట్ర చేసున్నారని కోర్టు ని కూడా ఆశ్రయించాడు . అలాంటి సమయంలో అర్ధరాత్రి సమయంలో రేవంత్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు తెల్లవారుఝామున తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది . రేవంత్ రెడ్డి ఏమైనా టెర్రరిస్టా ? ఇలా దారుణంగా అరెస్ట్ చేయడానికి . కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ ని లొంగ దీసుకోవడానికి తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నారు .
English Title: Is in democrocy in telangana
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QBNb1a
Comments
Post a Comment