
గుబురు గడ్డంతో పాటుగా లావుగా కనిపిస్తున్న స్టిల్ బయటకు లీక్ కావడం సంచలనంగా మారింది . ఎన్టీఆర్ ని ఎవరో ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు . ఎన్టీఆర్ -చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ , కైరా అద్వానీ లను హీరోయిన్ లుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది అయితే ఇంకా అధికారికంగా వాళ్ళని ప్రకటించలేదు . అలాగే ప్రియమణి ని కూడా ఈ సినిమా కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది .
English Title: Jr NTR new look from Rajamouli’s RRR
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EcPL7V
Comments
Post a Comment