
హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రని ఎవరు కాదనలేని సత్యమని , చంద్రబాబుది ఒక చరిత్ర , ఆ చరిత్ర ని చెరిపేయ్యాలంటే హైటెక్ సిటీ ని , ఫ్లై ఓవర్ లను మూసేయండి అంటూ సవాల్ విసిరాడు అంతేకాదు చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందని …… గడీల రాజ్యం పోయి గరీబోళ్ల రాజ్యం తెచ్చింది తెలుగుదేశం పార్టీ అని కానీ ఇప్పుడు మళ్ళీ గడీల రాజ్యం వచ్చిందని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు బాలయ్య . చంద్రబాబు ముద్ర ని తీసేయ్యాలంటే చంద్రబాబు తెచ్చిన అన్నింటినీ మూసెయ్యాలని సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలయ్య .
English Title: Nandamuri Balakrishna fires on KCR
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DYfYGE
Comments
Post a Comment