నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి కార్యకర్తలపై బూతుల వర్షం కురిపించాడు . పీక కోస్తా ….. నీ అడ్రస్ చెప్పరా ? నీ సంగతి చెబుతా ? ఏసి పడదొబ్బుతా నా కొడకా ? అంటూ రెచ్చిపోయాడు బాలయ్య . ఈ సంచలన సంఘటన నిన్న రాత్రి జరిగింది . హిందూపురం అసెంబ్లీ స్థానానికి బాలయ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి తన భార్య వసుంధర తో కలిసి ప్రచారంలో పాల్గొన్నాడు బాలయ్య .
ఆ సందర్బంగా బాలయ్య అభిమానులు అత్యుత్సాహంతో హిందూపురంలో బాలయ్య బంపర్ మెజార్టీ తో గెలుస్తున్నాడని చెబుతూ 40 వేల మెజారిటీ , 60 వేల మెజారిటీ అంటూ బాలయ్య ని పొగుడుతుంటే బాలయ్యకు ఎక్కడో కాలింది ఇంకేముంది ….. మరోసారి రెచ్చిపోయి ఆ కార్యకర్తలపై బూతుల వర్షం కురిపించాడు . అయితే ఆ సమయంలో వీడియో తీశారు ఇంకేముంది అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ….. బాలయ్య ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FRR3DO

Comments
Post a Comment