
తెలంగాణలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి . ఈ సమయంలో ఉద్యమ సింహం సినిమాని రిలీజ్ చేయడం వల్ల ఆంధ్రా ఓటర్లని ఇబ్బంది పెట్టడమే కాకుండా కేసీఆర్ కు ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఎన్నికల సమయంలో ఈ సినిమా రిలీజ్ చేయొద్దని చెప్పారట కొంతమంది దాంతో కేసీఆర్ బయోపిక్ ఉద్యమ సింహం రిలీజ్ ఆగిపోయింది . మరి ఎన్నికల తర్వాత నైనా రిలీజ్ అవుతుందా ? కేసీఆర్ బయోపిక్ కు ఆదరణ లభిస్తుందా ? చూడాలి .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FJBhuK
Comments
Post a Comment