విశ్వరాజ్ క్రీయోషన్స్ బ్యానర్ పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం “boy ” ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అన్నపూర్ణ స్టుడియో లో సూపర్ స్టార్ మహేశ్ బాబు “మహర్షి ” సెట్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి లా0చ్ చేసారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ… టైటిల్ చాలా బాగుంది. పోస్టర్ చూస్తే నాకు స్కూల్ గుర్తుకు వచ్చింది.10.th. క్లాస్ అబ్బాయి కాలేజీ వైపు చూస్తున్న చూస్తుంటే ఈ మూవీ లో కుడా ఏదో ఉంది అనే క్యురాసిటి కలుగు తుంది. అమర్ స్టోరీ లైన్ వినిపించాడు. చాలా బాగుంది. సినిమా అంటే ఫ్యాషన్ గల వ్యక్తి అని తెలిసింది. పోస్టర్ విషయం లో ఇంత శ్రద్ద తీసుకు0టె… సినిమా ఇంకెంత బాగా తీసారొ..అర్ధమవుతు0ది. సమయం కుదుర్చుకుని ఈ సినిమా తప్పకుండా చూస్తాను. దర్శకుడు అమర్ కి మరియు “boy” చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ .అని చెప్పారు. లక్ష్య. సాహితి. నీరజ్ . వినయ్ వర్మ. ప్రాధానపాత్రల్లో నటించిన ఈ చిత్రాని కి కెమెరా: ఆస్కర్ .
సంగీతం: ఎల్విన్ జేమ్స్. సహనిర్మాతలు:శశిధర్ కొండూరు. ప్రదీప్ మునగపాటి
నిర్మాతలు: R. రవిశేఖర్ రాజు.
అమర్ విశ్వరాజ్
రచన.దర్శకత్వం: అమర్ విశ్వరాజ్.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2FTFf42

Comments
Post a Comment