
అమెరికా లో Serra Milpitas , Towne3 San Jose , Movie max chicago , Movie city NJ ,Digimax Atlanta ఈ చిత్రం విడుదల అవుతుంది .
ఆలీ, రఘుబాబు, ధనరాజ్, జబర్దస్త్ అప్పారావు, సుమన్ శెట్టి, షేకింగ్ శేషు, హీన ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ : మహేష్ రాఠి, డైలాగ్స్: అభయ్ శ్రీ జయ్, మ్యూజిక్: సుభాష్ ఆనంద్, ఎడిటర్: నందమూరి హరి, డిఓపి: జి. ఎస్. రాజ్ (మురళి), నిర్మాత: మహేష్ రాఠి, డైరెక్టర్: ఎస్. శ్యామ్ ప్రసాద్.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2IT3frX
Comments
Post a Comment