
నిరాశలో ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పడంతో పరవశించి పోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . అంతేకాదు ఆగస్టు 15 న సాహో రిలీజ్ అవ్వడం ఖాయమని అంటున్నాడు దర్శకుడు సుజిత్ . ఇప్పటికే సాహో చిత్రం పై భారీ అంచనాలున్నాయి , ఇక టీజర్ తో ఆ అంచనాలు మరింతగా పెరగడం ఖాయం . ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటించగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2I6MUNA
Comments
Post a Comment