
ఇక ఈ సినిమా కూడా ఆర్ ఎక్స్ 100 లాగే అడల్ట్ కంటెంట్ తో సాగిపోయేలా ఉంది . ప్లే బాయ్ గా కార్తికేయ నటిస్తున్నాడు . దాంతో ఈ సినిమా యూత్ ని నచ్చేలా తీర్చిదిద్దామని అంటున్నారు హిప్పీ చిత్ర బృందం . దిగంగన , జజ్బా సింగ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు . ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అందాలను ఆరబోయడమే కాకుండా శృంగార సన్నివేశాలలో రెచ్చిపోయి నటించారు .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Kjeav8
Comments
Post a Comment