సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు . ఇంతకీ మహేష్ ఫ్యాన్స్ కు దేవిశ్రీ ప్రసాద్ మీద కోపం ఎందుకో తెలుసా ……. ….. వరుసగా మహేష్ బాబు తో సినిమాలు చేస్తున్నాడు దేవి కానీ చిరస్థాయిగా నిలిచిపోయే పాటలుమాత్రం ఇవ్వలేకపొతున్నాడు పైగా మహర్షి చిత్రంలో పదర పదరా పదరా అనే పాట తప్ప మిగతావి ఆకట్టుకునేలా లేవు దాంతో మహేష్ బాబు తదుపరి సినిమాలో దేవి కి ఛాన్స్ ఇవ్వొద్దు అని విమర్శలు గుప్పిస్తున్నారు .
అయితే ఈ విమర్శలు దేవి చెవిన పడ్డట్లున్నాయి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఒక లవ్ సాంగ్ , ఒక ఐటెం సాంగ్ చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు ఇస్తానని హామీ ఇచ్చాడు . మరి దేవి ఆ హామీని నిలబెట్టుకుంటాడా ? చూడాలి . సరిలేరు నీకెవ్వరు జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2KgGCgZ

Comments
Post a Comment