
ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . ప్రస్తుతం సీనియర్ హీరోలైన వెంకటేష్ , రవితేజ సరసన వెంకీ మామా , డిస్కో రాజా చిత్రాల్లో నటిస్తోంది . అలాగే ఆర్డీఎక్స్ లవ్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది . ఆ సినిమాల తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందనున్న స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగ్వేశ్వర్ రావు బయోపిక్ లో వేశ్యగా నటించనుంది పాయల్ రాజ్ పుత్ . వేశ్య పాత్ర కావడంతో కొంతమంది వేశ్యల జీవితాల గురించి తెలుసుకుంటోందట పాత్ర ఔచిత్యం కోసం .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2YUbUhX
Comments
Post a Comment