
ఇప్పటికైతే ఈ టైటిల్ ని ఫిక్స్ చేయలేదు కానీ ఆ ఆలోచన అయితే చేస్తున్నారు . విజయ్ దేవరకొండ వరుస విజయాలు సాధిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . క్రాంతిమాధవ్ కు మంచి దర్శకుడిగా పేరుంది కానీ సాలిడ్ గా కమర్షియల్ హిట్ మాత్రం దక్కలేదు దాంతో విజయ్ దేవరకొండ పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు . ఇక ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత కే ఎస్ రామారావు తనయుడు వల్లభ నిర్మిస్తున్నాడు .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2QhzCS2
Comments
Post a Comment