
సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై అల్లు శిరీష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ ఈ హీరో ఆశలన్నీ అడియాసలే అయ్యాయి . సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాలేదు దానికి తోడు ఇలా పైరసీ కావడంతో ఎబిసిడి పరిస్థితి ఏంటో ? సాలిడ్ హిట్ కోసం అల్లు శిరీష్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కుదరడం లేదు పాపం .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2w4owGz
Comments
Post a Comment