
అయితే ఆ ఫోటోలో నేరుగా చంద్రబాబు నాయుడు ఫోటోని వాడటం పెద్ద వివాదానికి దారితీసింది . చంద్రబాబు తో పాటుగా ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళ ఫోటోలను కూడా వాడాడు వర్మ . ఇప్పుడా వెన్నుపోటు పాట సంచలనం సృష్టిస్తోంది . అయితే ఇంకా షూటింగ్ పూర్తికాలేదు కానీ అప్పుడే సినిమా జనవరిలో అనేశాడు వర్మ . దానికి తోడు ఎన్టీఆర్ బయోపిక్ ని దెబ్బకొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు వర్మ . మొత్తానికి వివాదాలతో సావాసం చేస్తున్న వర్మ తాజాగా నందమూరి అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు .
English Title: Ramgopal varma mind game on NTR biopic
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Sk9BSg
Comments
Post a Comment