తెలుగులో టెలివిజన్ రంగంలోనే అత్యంత వివాదాస్పదమైన షోగా , అత్యధికంగా రేటింగ్ పొందిన షోగా పేరొందిన షో బిగ్ బాస్ . మొదటి భాగానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా రెండో భాగానికి నాని హోస్ట్ గా చేసాడు . అయితే మూడో భాగానికి మాత్రం అనుష్క హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది . బిగ్ బాస్ షోలో మొత్తానికి ఒక హీరోయిన్ హోస్ట్ గా చేయడం అంటే సంచలనమే !
ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ గ ఉండటం వల్ల బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా పనిచేయలేనని చెప్పేశాడట దాంతో ప్రత్యామ్నాయం కోసం చూసి చివరకు అనుష్క అయితే ఎలా ఉంటుందన్న కోణంలో అనుష్క ని ఎంపిక చేశారట . అయితే అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించాల్సి ఉంది . అనుష్క యాంకర్ గా ఎలా రాణిస్తుందో చూడాలి .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2ZsUGce

Comments
Post a Comment