Skip to main content

వేశ్య‌గా త‌న ప్యూర్ సోల్ ని చూపించిన శ్ర‌ద్ధాదాస్‌

తెలుగులో ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు ధ‌రించి యూత్ ని ఆక‌ట్టుకున్న శ్ర‌ద్దాదాస్ చాలా గ్యాప్ త‌రువాత ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. ఒక వేశ్య మనో భావాన్ని క‌ల్మ‌షం లేని హ్రుద‌యాన్ని క‌ళాత్మ‌క దృష్టి తో తెర‌కెక్కించిన ఈ చిత్రం పేరు ప్యూర్ సోల్‌.. స్టార్‌డ‌మ్ వున్న న‌టీన‌టులు ఇలాంటి సందేశాత్మ‌క ల‌ఘు చిత్రాలు చేస్తే స‌మాజానికి ఎంతో కొంత మేలు జ‌రుగుతుందనే చెప్పాలి. బాలీవుడ్ లో ఇలాంటి మెసెజ్ ఓరియంటెడ్ ల‌ఘు చిత్రాల్లో చాలా మంది స్టార్స్ న‌టించ‌టం మ‌న‌కు తెలుసు.. టాలీవుడ్ లో కూడా ఇలా స్టార్స్ న‌టించిన సంద‌ర్బాలు వున్నాయి.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐయామ్ ద‌ట్ ఛేంజ్ అనే ల‌ఘు చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంది.. అలానే సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ క‌మెడియ‌న్ వైవా హ‌ర్షా తో క‌లిసి డ్రంక్ అండ్ డ్రైవ్ , నేను మీ క‌ళ్యాణ్ లాంటి ల‌ఘు చిత్రాలు చేశారు.. అలాగే హీరోయిన్స్ రెజీనా కూడా మంచి సందేశాత్మ‌క ల‌ఘు చిత్రాల్లో న‌టించింది. ఇప్ప‌డు అదే త‌ర‌హ‌లో చాలా బోల్డ్ పాత్ర‌లో శ్ర‌ద్ధాదాస్ న‌టించ‌డం విశేషం.

క‌థ విష‌యానికోస్తే వ‌ర్ణ ప్రేమ లో విఫ‌ల‌మైన ఒక మంచి పెయింట‌ర్‌.. త‌న ప్యారిస్ ఎగ్జిబిష‌న్ లో 100 వ పెయింటింగ్ కోసం ఒక వేశ్య‌( శ్వేత) ని ఎంచుకుంటాడు.. త‌ను ప్రేమించిన అమ్మాయి త‌న మెద‌టి పెయింటింగ్ గా మెద‌లు పెట్టిన వ‌ర్థ త‌న నూర‌వ పెయింటింగ్ ని శ్వేత ని ఎంచుకుంటాడు.. అయితే పెయింటింగ్ వేస్తున్న స‌మ‌యంలో వీరిద్ద‌రి మధ్య జ‌రిగిన సంభాష‌ణ లో శ్వేత లో ఒక ప్యూర్ సోల్ ని చూస్తాడు వ‌ర్ణ‌.. అదే స‌మ‌యం లో స‌మాజం లో నిజాయితి ని వ‌ర్ణ లో చూస్తుంది శ్వేత‌.. త‌ను ప్రేమించిన అమ్మాయి లో అబ‌ద్దాన్ని చూసిన వ‌ర్ణ కి శ్వేత లో ప్యూరిటి ఆఫ్ వుమెన్ క‌నిపించింది. వీరిద్ద‌రి మ‌ద్య జ‌రిగిన సంభాష‌ణ‌లో వ‌ర్ణ పెయింటింగ్ వేస్తాడు.. అస‌లు ఆ పెయింటింగ్ ఎంటి అనేది ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు..

ద‌ర్శ‌కుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి చ‌క్క‌గా త‌ను అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా తెర‌కెక్కించాడు. ముఖ్యంగా వ‌ర్ణ‌, శ్వేత ల మ‌ద్య వ‌చ్చే సంభాష‌ణ‌లు చాలా చ‌క్క‌గా రాసుకున్నాడు. ప్ర‌తి ఫ్రేమ్ ని చాలా చక్క‌గా చూపించాడు. టెక్నిక‌ల్ గా అందంగా చూపించాడు. ముఖ్యంగా కొత్త వాడిని న‌మ్మి ఇలాంటి పాత్ర లో న‌టించాన శ్ర‌ద్దాదాస్ కి ఈ చిత్ర యూనిట్ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు..

ఈ ప్యూర్‌సోల్ అనే ల‌ఘ చిత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్ లో స్క్నీనింగ్ చేసారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత శివ‌శ‌క్తి దత్తా, ప్ర‌ముఖ నిర్మాత‌లు రామ్ త‌ల్లూరి, ర‌జ‌ని త‌ల్లూరి, రాజ్ కందుకూరి మ‌రియు స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్య‌న్ లు హ‌జ‌ర‌య్యారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Pl82Tn

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...